గర్భాదానము ( శోభనము) |
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, సోమ, బుధ, గురు,
రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి
వృషభ, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు,
లగ్న శుద్ధి అష్టమ శుద్ధితప్పనిసరి. వివాహము
*(పండుగలలో, సూర్య అస్తమయ, సూర్యోదయములో, మరియు పిత్రు (పెద్దల)దినములలో దంపతులు బ్రహ్మచర్యము పాటించవలెను.)
|
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
19, నవంబర్ 2012, సోమవారం
గర్భాదానము ( శోభనము)
18, నవంబర్ 2012, ఆదివారం
14, నవంబర్ 2012, బుధవారం
దగ్ధయోగాలు
దగ్ధయోగాలు |
షష్టి - శనివారం,
సప్తమి - శుక్రవారం,
అష్టమి - గురువారం,
నవమి - బుధవారం ,
దశమి - మంగళవారం,
ఏకాదశి - సోమవారం,
ద్వాదశి - ఆదివారం ,
ఇట్లు వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు.
వీటిని దగ్ధయోగాలు అంటారు.
|
13, నవంబర్ 2012, మంగళవారం
ఏది మంచి రోజు?
ఏది మంచి రోజు? | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏ
మంచి ప్రారంబించడానికి అయిన ఒక మంచి రోజు చూసుకుంటూ ఉంటాము. కాని దానికి
మరొకరి మీద ఆధారపడనవసరం లేదు. ఈ క్రింది విధముగా చుచుకున్నచో సరిపోవును.
ఉదాహరణ: ఆదివారం ప్రారంబించాలంటే ఆ రోజు హస్త, మూల, పుష్యమి, అశ్వని, ఉత్తర, నక్షత్రలయిన మంచిది.
ఇవికాక తారాబలం,చంద్రబలం కూడా చుచుకున్న మంచిది. పై చక్రము, తారాబలం,చంద్రబలము కలిపిన శ్రేష్టము.
|
8, నవంబర్ 2012, గురువారం
స్త్రీలు నూతనముగా ఆభరణాలు, వస్త్రములు ధరించుటకు
స్త్రీలు నూతనముగా ఆభరణాలు, వస్త్రములు ధరించుటకు |
అశ్వని, హస్త, చిత్త, స్వాతి, విశా బుధ, గురు, శుక్రవా సోమ, మంగళ వారములందు సౌభా |
7, నవంబర్ 2012, బుధవారం
నూతనముగా ఉద్యోగములో చేరుటకు
నూతనముగా ఉద్యోగములో చేరుటకు |
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, అశ్వని, పునర్వసు, పుష్యమి
శుభ లగ్నములలో రవి, కుజులు 10,11
ఉద్ద్యోగములలో స్థిరత్వం పొంది క్రమేపి చేయు |
4, నవంబర్ 2012, ఆదివారం
నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం
నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)