శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

18, ఫిబ్రవరి 2013, సోమవారం

రాశి - గ్రహ యంత్రాలు



  రాశులు  పాలనగ్రహములు  గ్రహ యంత్రములు   
మేషరాశి కుజుడు        కుజుడు-యంత్ర ము
వృషభ రాశి శుక్రుడు         శుక్రుడు-యంత్ర ము
మిథున రాశి బుధుడు         బుధుడు-యంత్ర ము
కర్కాటక రాశి చంద్రుడు       చంద్రుడు-యంత్ర ము
సింహ రాశి సూర్యుడు      సూర్యుడు-యంత్ర ము
కన్యరాశి  రాహువు  ,  బుధుడు     రాహువు  ,  బుధుడు - యంత్ర ము
తులా రాశి శుక్రుడు       శుక్రుడు-యంత్ర ము
వృశ్చిక రాశి కుజుడు        కుజుడు-యంత్ర ము
ధనుస్సు రాశి గురుడు        గురుడు-యంత్ర ము
మకరరాశి శని         శని-యంత్ర ము
కుంభరాశి శని         శని-యంత్ర ము
మీన రాశి  కేతువు  ,   గురుడు   కేతువు గురుడు - యంత్ర ము

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

స్కంధ ప్రోక్త దక్షిణామూర్తి మహా యంత్రం

స్కంధ ప్రోక్త దక్షిణామూర్తి మహా యంత్రం
-: మూల  మంత్రం :-
ఓం నమో   భగవతే దక్షిణా మూర్తయే మహ్యం మేథాం  ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా  ||

 
                                            
 శ్రీ దక్షిణామూర్తి  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్నఐశ్వర్య వంతులు , మేథావి , విద్యా వంతుడు , గొప్ప యశస్సు కలవాడు అగును. యంత్ర పూజ వలన సులభముగా ఐశ్వర్య విద్యలను పొందవచ్చును.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

          


























                         -: శ్రీ దక్షిణామూర్తి  గాయత్రి :-
     తత్పురుషాయ విద్మహే విద్యాభాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తిః ప్రచోధయాత్ ||

ఉపరత్నాలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...