శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

27, జూన్ 2014, శుక్రవారం

నవగ్రహాలు - శుక్రుడు

శుక్రుడు :


ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను.
 రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు.
 ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.అనుకోని 
పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం ,
బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన 
 విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే  
అవకాశం ఉంది. వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...