శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Social Media Buttons

Follow by Email

Saturday, December 22, 2012

మూఢమి యందు చేయదగిన , చేయకూడని పనులు

మూడమి యందు చేయకూడని కార్యక్రమములు

బావి - కొలను - చెరువులు త్రవించుట - యాగములు - దేవత ప్రతిష్టలు జరిపించుట - వివాహ-ఉపనయనములు - విద్య ప్రారంభము - నూతన గృహారంభం - కర్ణవేధ - : పట్టాభిషేకములు 

మూఢమి యందు చేయదగిన పనులు

నక్షత్ర శాంతులు - రోగ సంబంద హోమాదులు- గ్రహ శాంతి  జప దానములు -మాస ప్రయుక్తములగు పుంసవనాది  కార్యక్రములకు గురు,శుక్ర మౌడ్యముల దోషము లేదుRelated Posts Plugin for WordPress, Blogger...