శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

Astrology Services Payments

Vedic Astrology services

Here you can find details of Astrological services provided at our site. Contact Us For Any Below Service. 

జాతకము తెలుగు, ఇంగ్లీష్, మరియు ఇతర 8 భాషలలో లభించును.
telugu jatakam available (9 languages including telugu)

1.జాతక కుండలి (HOROSCOPE): Charges: Rs.1000/-
 జన్మించిన తేది,సమయం మరియు ప్రదేశాలను ఆధారంగా మీ జాతక చక్రాన్ని రూపొందించడం జరుగుతుంది.ఈ జాతక చక్రం ఆధారంగా విద్య,ఆర్ధిక స్థితిగతులు,ఉద్యోగం,వ్యాపారం,వివాహం,సంతానం,ఆరోగ్యం,విదేశీ యానం మొదలైన ముఖ్య విషయాలను గురించి వివరించడం జరుగుతుంది.అంతేగాక మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి,దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. *మీ జాతకము PDF FORMAT లో మీ mail కు పంపబడును.*

2.MUHURTHAM(మూహూర్తం): Charges: 
గ్రహాల అనుకూల స్థితి,దృష్టి ఉన్న సరైన సమయంలో చేసే శుభ కర్మలు విఘ్నాలు లేకుండా సజావుగా నడిచి  విజయవంతమై సంపూర్ణ శుభ ఫలితాలను అందిస్తాయి.కొన్ని సందర్భాలలో  జాతకంలో ఉన్న దోషాలను కూడా సరైన ముహూర్తానికి చేసే కర్మల వల్ల నివారణ చేసుకోవచ్చు. జన్మ నక్షత్రం,జాతకం ఆధారంగా నామకరణం,అన్నప్రాశన,అక్షరాభ్యాసం,ఉపనయనం,వివాహం,నూతన వ్యాపార ప్రారంభం,శంఖుస్థాపన,గృహప్రవేశం,బోర్ వేయడం,ఆపరేషన్  మొదలైన కార్యాలకు అనుకూలమైన ముహూర్తములు ఇవ్వడం జరుగుతుంది.

3.PRASHNA (ప్రశ్న):Charges: 
నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సాధక బాధకాలకు జాతకం యొక్క అవసరం లేకుండా అప్పటికప్పుడు ఒక కార్యాన్ని గురించి మీరు అడిగిన ప్రశ్న సమయం ఆధారంగా ప్రశ్న చక్రం రూపొందించి గ్రహ స్థితులను బట్టి  ఫలిత నిర్ధారణ చేసేదే ప్రశ్న జాతకం.అయితే ఒకసారి ఒకే ప్రశ్న అడగాలి;రెండు,మూడు ప్రశ్నలు ఒకేసారి వేయకూడదు. ప్రశ్నను సాధ్యమైనంత క్లుప్తంగా,సూటిగా అడగాలి(ఉదా:నాకు ఉద్యోగం ఎప్పడు లభిస్తుంది?;ముఖ్యమైన నా ఫైలు దొరుకుతుందా?;నేను విదేశాలకు వెళతానా? మొదలైనవి).

4.MARRIAGE MATCHING (వివాహ పొంతనలు)Charges: 
 వైవాహిక జీవన సౌఖ్యం బాగుండడానికి వధూవరుల జాతకాలను సమగ్రంగా  పరిశీలన చేయాల్సి ఉంటుంది.గత కాలంలో వ్యక్తులలో సర్దుబాటు చేసుకునే తత్వం అదికంగా ఉండేది.ప్రస్తుత కాలంలో ఈ తత్వం కొరవడినందు  వల్ల భావైక్యత కోసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఈ కోణంలో జాతకాల పొంతనాలు పరిశీలించి వధూవరుల దాంపత్యజీవన అభివృద్ధికి పాటుపడడం ఆవశ్యకం.

5.SUITABLE GEM(రత్నధారణ)Charges: 
 శుభ లక్షణాలతో కూడిన ఆయా గ్రహాలకు చెప్పబడిన రత్నాలు ధరించడం వల్ల గ్రహాల వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించవచ్చని వరాహమిహిరుడు,మంత్రేశ్వరుడు మొదలైన శాస్త్రకారులు తెలియజేసారు.శాస్త్రంలో నిర్దేశించబడిన విధంగా రత్న ధారణ వల్ల మనస్సు ఉత్తేజితం చెంది వ్యక్తి యొక్క ఆత్మ విశ్వాసం పెంపొందించబడుతుంది.తద్వారా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.

6.YANTRAS (యంత్రములు):యంత్రమును అనుసరించి Charges:  

అన్ని యంత్రములు,  పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపబడును.
    యంత్రమును గ్రహచార గోచారములకు అనువైనది మేము సూచించినది మీరు పొంది పూజించుట ఉపయుక్తముగా ఉండును.


  గృహ, స్థల వ్యాపార పరిశ్రమలయందు వాస్తు దోష పరిహారమునకు, వాస్తు, మత్స్య యంత్రములకు సంస్కారములు జరిపి వాస్తు హోమము చేయబడును.వాస్తు మత్స్య యంత్రము Rs. 5000/- మాత్రమే

  మహాలక్ష్మీ యంత్రమును పూజా మందిరములో గాని వ్యాపార స్థలమందు గాని ఉంచుట వలన ఋణబాధలు తొలగిపోయి అభివృద్ధి ధనలాభము కలుగును.మహాలక్ష్మీ యంత్రము Rs. 5000/- మాత్రమే

  నరఘోష యంత్రమును ఇంటియందు వ్యాపార స్థలమందు, పరిశ్రమలందు ఉంచిన ఈర్ష్య, అసుయలు, అదికారుల ఒత్తిడి, దృష్టి దోషములు, కలవరము, భయములను పోగొట్టును. సుఖసౌఖ్యములు కలుగును.నరఘోష యంత్రము Rs. 5000/- మాత్రమే

శ్రీ ఆంజనేయ యంత్రమును పూజా మందిరములో ఉంచుటవలన గ్రహబాధలు, ప్రయోగ దోషాలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి మనశ్శాంతి కలుగును.శ్రీ ఆంజనేయ యంత్రము Rs. 5000/- మాత్రమే

  కుబేర యంత్రమును వ్యాపారస్థలమందు, పరిశ్రమలందు ఉంచుటవలన ఆర్థిక ఇబ్బందులు తొలగి కుబేర అనుగ్రహమున ధనలాభములను పొందగలరు.కుబేర యంత్రము Rs. 5000/- 
 మాత్రమే అంతేకాక మత్స్య,కూర్మ, జనాకర్షణ,నవగ్రహ,అష్టదిక్పాలక,రుద్ర,మహామృత్యుంజయ,సౌర,శ్రీమహాలక్ష్మి,కుబేర,లక్ష్మీకుబేర,సకలవిద్యాగణపతి, బాలాత్రిపురసుందరీ, యంత్రములు లభించును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...