తిధులు- ఫలితాలు |
పాడ్యమి - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
విదియ - ఎ పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది
తదియ - సౌక్యం, కార్య సిద్ధి
చవితి - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
పంచమి - ధన ప్రాప్తం, శుబయోగం
షష్టి - కలహం, రాత్రి కి శుభం
సప్తమి - సౌక్యకరం
అష్టమి -కష్టం
నవమి - వ్యయ ప్రయాసలు
దశమి - విజయ ప్రాప్తి
ఏకాదశి - సామాన్య ఫలితములు
ద్వాదశి - బోజన అనంతరం జయం
త్రయోదశి -జయం
చతుర్దశి -రాత్రి కి శుభం
పౌర్ణమి - సకల శుబకరం
అమావాస్య- సాయంత్రం నుండి శుభకరం
|
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
22, నవంబర్ 2012, గురువారం
తిధులు- ఫలితాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)