- రవికి ఆరు వేలు జపం+ఆరువందలు క్షీరతర్పణం+అరవయ్ హోమం+ఆరుగురికి అన్నదానం చేసేది.
- సూర్య దేవాలయాలను దర్శించుట: ౧.శ్రీకాకుళం జిల్లా లోని అరసవల్లి దేవాలయం దర్శించి అరవయ్ ప్రదక్షిణాలు చెయ్యాలి. ౨.తమిళనాడు లోని సూర్యనార్ దేవాలయంలో సూర్య హోమం జరిపించుట.
- రధ సప్తమి రోజున సముద్రస్నానమాచారించి,సూర్య నమస్కారాలు చేసి, సుర్యాష్టకాన్ని కనీసం ఆరు సార్లు జపించాలి.
- పేదలకు,ముష్టివాల్లకు,సాధువులకు గోధుమ రొట్టెలు ఆదివారం రోజు పంచాలి.
- ప్రతి రోజు ఆదిత్యహృదయం పటించాలి.
- ఆరు ఆదివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి ఆరవవారం ఒకకిలోపావు గోధుమలు,దక్షిణ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
- గోధుమలు,బెల్లం,కొద్దిగా మిరియాలు కలిపి ఆవుకి ఆహారంగా తినిపించేది. గమనిక:ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మీరు ఆ ఆహారం తీసుకోరాదు.
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
18, మే 2014, ఆదివారం
రవి గ్రహ దోషానికి శాంతులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)