ముహూర్తములు
ముహూర్త బలాన్నే ' లగ్నం' అని అంటారు .
ప్రముఖ పంచాంగ కర్తలు పేరు, నామ నక్షత్రముల నాదారముగా ప్రత్యేక సందర్భాలకు
ముహూర్తం నిర్ణయిస్తారు.కొన్ని ముఖ్య ముహూర్తాలు తిధి వార నక్షత్ర సమయాలతో
ముహూర్త లగ్న నామాలతో ఒక క్రమ పద్దతిలో ఈయబడినవి. సిద్దాంతులు అందుబాటులో
లేని వారు వివరాలు పంపిన యెడల మా వద్ద నున్న అనుభవజ్ఞులైన పండితులచే
ముహూర్తములు నిర్ణయించ గలము. గ్రహ స్థానములు వాని ఫలితములతో కూడిన లగ్న
కుండలి మీరు కోరగనే లభ్యమగును.అనుభవజ్ఞులైన పంచాంగ కర్తలు చెప్పినట్లు
ముహూర్తము నిర్ణ యించు నపుడు అతి చిన్న చిన్న దోషాలు తప్పవు.
* మీచే నిర్ణయించ బడిన ముహూర్తముల యుక్తా యుక్తములు కూడా మాచే వివరించ బడును. ముఖ్యమైన వివరాలతో ఆ ముహూర్తం తగియున్నదో లేదో మీకందించ గలము.
* మీచే నిర్ణయించ బడిన ముహూర్తముల యుక్తా యుక్తములు కూడా మాచే వివరించ బడును. ముఖ్యమైన వివరాలతో ఆ ముహూర్తం తగియున్నదో లేదో మీకందించ గలము.
దోష రహిత ముహూర్త బలం అసాధ్యం కాని
అట్టి చిన్న దోషాల నివారణార్ధం జపాలు, దానాలు (నవధాన్యాలు మొ|| )ఎట్లు
చేయవలెనో మీకెప్పుడూ అందుబాటులో ఉంటాయి.
* మీరిచ్చే సమయ సందర్భాలను బట్టి మీరు కోరిన సమయాలను బట్టి మా పురోహితులు/సిద్దాంతులు మీకు అనుకూలముగా ముహూర్తములు నిర్ణయించగలరు.