బెడ్‌రూమ్- వాస్తు
1. బెడెరూమ్ విషయంలో వాస్తు చాలా నియమాలను తెలియఙేసింది.విధిగా ఈ నియమాలను బెడ్‌రూమ్ నిర్మాణ సమాయంలో పాటించారంటే...కుటుంబ వాతవరణం దంపతుల నడుమ ఆప్యాయతానురాగాలు బాగుంటాయి.బెడ్‌రూమ్‌లో నిర్మాణం విషయలలోనే కాకుండా బెడ్‌రూమ్ లోపల అరేంఙెమ్‌ంట్స్ విషయంలో కూడా ఎన్నో ఙాగ్రతలు తీసుకోవలి.
2. ఇంటిలో ప్రధన బెడ్‌రూమ్ నైఋతీమూల ఏర్పటు చేసుకోవలి.
3. బెడ్‌రూమ్‌లో బుక్ షెల్ఫలు, డ్రసింగ్ టేబుల్స్...బెడ్‌రూమ్‌లో పడమర వైపు లేదనైఋతి దిశలో అమర్చుకోవాలి.
4. చతురస్ర, దీర్ఘచతురస్రాకార ఆకారంలోనే బెడ్‌రూమ్‌ల నిర్మాణం ఙరగాలి.అంతే తప్ప ఆడ్‌షేస్స్‌లో బెడ్‌రూమ్స్ నిర్మాణం ఙరకూడాదు.
5. బెడ్‌రూమ్ డోర్ మినిమం 90 డిగ్రీలు అయినా తెరచుకునేలా ఏర్పాటు చుసుకోవాలి.
6. బెడ్‌రూమ్‌లో మిర్రర్స్ లేకూండా ఉండడమే సముచితం.ఒకవేళ ఉన్నా మీ బెడ్‌కు ఎదురుగా గోడకు అమర్చకూడదు.
7. బెడ్ క్రింద.. బెడ్‌కు ఉంటున్న పెద్ద షెల్ఫ్‌లో చెత్తా చెదారం, పాత వస్తూవులూ, పనికిరాని వస్తూవులు. పనికిరాని దూస్తూలను ఉంచకండి.అలానే పాత పనికిరాని సామన్లు అంత బెడ్‌రూమ్‌లో బెడ్ దిగువకు నెట్టడం చేస్తూంటారు.ఇదీ వాస్తూరీత్యా మంచిది కాదు.మీకు సరయిన నీద్ర రాకూండ చేస్తూంది.
8. బెడ్‌రూమ్‌లో అక్వేరియాంను ఉంచకూడదు.
9. బెడ్‌రూమ్‌లో నిద్ర లేవగానే చూడలానో,నమస్కరించుకోవలనే దేవత విగ్రహలను ఉంచుతుంటారు.ఇది ఏ మాత్రం వాస్తూనమ్మకం కాదు.
10. ఇంట్లో నైఋతి దిక్కున ఏర్పటు చేసీన మాస్టర్ బెడ్‌రూమ్‌ను ఆ ఇంటి యఙమానులే వాడుకోవాలి తప్ప.. పిల్లలు, గెస్ట్‌లు, ఇతరత్రా మరెవరూ ఉపయోగించరాదు.
11. మీరు నిద్రించే బెడ్‌పై భాగాన భీమ్‌లు ఉంచకూడదు.
12. బెడ్‌రూమ్‌లో బెడ్ ఎపూడు దక్షణం, పడమర గోడలకు ఆనుకునీ గానీ, లేదా పడమర గోడలకు అనూకోని గాని, లేదా వాటికి చేరువగా గాని ఆమర్చుకోవాలి.
13. అలాగే అల్‌మైరాలు, ఇనుప బీరవలు... బెడ్‌రూమ్‌లో దక్షణం లేదా పడమర గోడకు ఆనుకుని ఉండేలా అమర్చుకోవాలి.
14. బెడ్‌రూమ్‌లో ఎలాంటి ఎలక్ట్రనిక్ పరికరలు ఉంచరాదు.ఫోన్, టీ,విలను కూడా బెడ్‌రూమ్‌లో ఉంచకూడదు.
15. బెడ్‌రూమ్ డోర్‌కు ఎదురుగా బెడ్‌రూమ్‌లో బెడ్‌ను ఉంచరాదు.
16. డబల్ బెడ్ అయినప్పటికీ.. దానిపై సింగిల్ మేట్రెస్ మాత్రమే ఉండాలి. రెండు పరుపులు పెట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకండి.