గృహారంభము (శంకు స్థాపనం ) |
తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, తిథులు,
సోమ,బుధ,గురు,శుక్రవారము రోహిణి,మృగశిర,పుష్యమి, వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నము మేష,కర్కాటక తుల,మకర లగ్నములు మధ్యమం లగ్నమునకు చతుర్ద అష్టమ శుద్ధి ఉదయం 12 గంటల లోపునే శంకుస్థాపనకు మంచి వృషభ,కలశ చక్ర శుద్దులు కా |
గృహప్రవేశం |
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి,
రోహిణి,
వృషభ, మిధున, కన్య, ధనుస్సు, మీన లగ్నములు మంచివి.
స్థిర లగ్నమైన చతుర్ధ,అష్టమ శుద్ధి అవసరం. వృషభ,కలశచక్రశుద్ధి ఉండాలి |