:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
E mail : pantula.parakrijaya@mail.com
parakrijaya@gmail.com
ఈ యంత్రమును ప్రత్యంగిరా దేవతా శత్రు సంహారం, విజయము కలుగ జేయుట లో మిక్కిలి శ్రేష్టం . మూల మంత్రమును షోడశోపచారములతో గావించి యధా శక్తి గా జపించిన సిద్ధి ప్రదము
సూచన:- ఈ మంత్ర జపాంతరమున హరి స్మరణమును తప్పక చేయ వలెను.
మూల మంత్రం :- ఓం హ్రీం యాం కల్పయంతి నోరయః కౄరాం కౄత్యాం వధూమివ హ్రాం బ్రహ్మాణాం ఆపనిర్ణుద్మః ప్రత్యక్కర్తార మృచ్చతు హ్రీం ఓం