శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

7, ఆగస్టు 2013, బుధవారం

సంక్షిప్తంగా ద్వాదశ భావాలు

జాతక చక్రాలు చూసున్నారుగా. 12 గళ్ళుంటాయి. ఒక గదిలొ "ల" అని వ్రాసుంటారు. ఇదే లగ్నం. దీనిని స్టార్టింగ్ పాయింటుగా ఉంచుకుని క్లాక్ వైస్ లెక్కించాలి. ఇక ఏ గది ఏ ఏ విష్యాలను సూచితుందో చూద్దాం:
1.లగ్నం జాతకుని శరీరం,గుణ గణాలు
2.దన వాక్కు కుటుంభ నేత్ర స్థానం
3.సోదర స్థానం జాతకుని దైర్య సాహసాలను, ప్రయాణాలను సంగీత జ్ఞానాన్ని సూచితుంది
4.మాత్రు భావం: తల్లి ఇల్లు వాహణం విథ్య తల్లి తరపు బంధువులను,శీలం
5.పుత్రభావం: బుద్ది,పుత్ర పుత్రికలు,అద్రుష్థం ,ద్యానం యోగం
6.శత్రు రోగ రుణ స్థాన,
7.కళత్ర భావం: ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ లను సూచిస్తుంది
8.ఆయువు స్థనం: తీరని రోగాలు,అప్పులు,జైలు పాలు,గండాలు,మరణం,దివాళా తీయడం,మర్మాంగం
9.భాగ్య భావం: తండ్రి,తండ్రి తరపు బంధువులు,దూర ప్రయాణాలు,పూజా పునస్కారాలు, తిర్త యాత్రలు,మోకాలు
10.జీవన భావం: వ్రుత్తి,వ్యాపారాలు,పదవులు,పాపక్రుత్యములు
11. లాభ భావం: వ్యాపారం,ఎల్డర్ బ్రదర్ సిస్టర్
12.వ్యయ భావం: సెక్స్ లైఫ్,నిద్రా,ఖర్చులు పెట్టే విధానం,పాదాలు
కొన్ని చిట్కాలు:
జాతకం చూడగానే అందులో శని కుజ కలిసారా చూడండి. ఆ కలిసిన స్థానం 3,6,10,11 తప్ప మరే చోటైనా జరిగుంటే దానిని పక్కన పెట్టెయ్యండి. దానికి ఫలితం చెప్పాలంటే అనుభవం అవసరం

అలాగే లగ్నం నుండి 6,8,12 వ స్థానాలు ఖాళిగా ఉందా చూడండి

ఏడవ స్థానం కూడ ఖాళి ఉంటే మంచిది సుమా
దోషాలు కనుగొను విదానం:
కుజ గ్రహం లగ్నాత్తు 3,6,10,11 తప్ప మరెక్కడున్నా ఇబ్బందే ,అలా ఉంటే దానిని కుజ దోషం అంటారు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...