- కుజునికి ఏడువేలు జపం+ఏడువందలు క్షీరతర్పణం+డెభై హోమం +ఏడుగురికి అన్నదానం చేసేది.
- ప్రతి రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి.
- మంగళవారం రోజున యెర్రని కుక్కలకు పాలు,రొట్టెలు ఆహారంగా వెయ్యాలి.
- కుజగ్రహ దోష నివారణార్ధం ఆలయాలు దర్శించాలి. అవి కుమారా స్వామి,నరసింహ స్వామి,విష్ణు మూర్తి,ఆంజనేయ స్వామి ఆలయాలు.
- కందులు,బెల్లం కలిపి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
- పేలాలు ధునిలో వేస్తూ పన్నెండు ప్రదక్షిణాలు చెయ్యాలి.
- సుబ్రహ్మణ్య షష్టి పర్వ దినాన సుబ్రహ్మణ్య అష్టకం ఏడు సార్లు పారాయణ చెయ్యాలి.
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
20, మే 2014, మంగళవారం
కుజ(అంగారక)గ్రహ దోషానికి శాంతులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)