ఉచ్ఛ నీచ రాశులు
- సూర్యునకు ఉచ్ఛ రాశి మేషము. అలాగే నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న తులారాశి.
- చంద్రుడికి ఉచ్ఛ రాశి వృషభము. నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న వృశ్చికము.
- కుజుడికి ఉచ్ఛ రాశి మకరము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కటకము.
- బుధుడికి ఉచ్ఛరాశి కన్య. నీచ రాశి దానికి ఏడవ స్థానం ఉన్న మీనము.
- గురువుకు ఉచ్ఛ రాశి కటకము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మకరము.
- శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కన్య.
- శనికి ఉచ్ఛ రాశి తుల. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మేషము.
స్త్రీరాశులు :- వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము.
ఎరుపు వర్ణ రాశులు :- మేషము, సింహము, ధనస్సు.
నలుపు :- మకరము, కన్య, మిధునము.
పసుపు :- వృశ్చికము, కుంభము, మీనము.
తెలుపు :- వృషభము, కటకము, తుల.
బ్రాహ్మణ జాతి :- వృషభము, తులా, వృశ్చికము, మీనము.
క్షత్రియ జాతి :- మేషము, సింహము, ధనస్సు.
వైశ్యజాతి :- ముధునము, కుంభము.
శూద్రజాతి :- కటకము, కన్య, మకరములు.రాశులు
దిక్కులు :-
తూర్పు దిక్కు :- మేషం, వృషభం, మిధునములు.
దక్షిణం దిక్కు :- కటకం, సింహం, కన్య.
ఉత్తర దిక్కు :- తులా, వృశ్చికం, ధనస్సులు.
పడమర దిక్కు :- మకరం, కుంభం, మీనం.
దక్షిణం దిక్కు :- కటకం, సింహం, కన్య.
ఉత్తర దిక్కు :- తులా, వృశ్చికం, ధనస్సులు.
పడమర దిక్కు :- మకరం, కుంభం, మీనం.
చరరాశులు:- మేషము, కటకము, తులా, మకరములు.
సమరాశూలను ఓజ రాశులు అంటారు.