దగ్ధయోగాలు |
షష్టి - శనివారం,
సప్తమి - శుక్రవారం,
అష్టమి - గురువారం,
నవమి - బుధవారం ,
దశమి - మంగళవారం,
ఏకాదశి - సోమవారం,
ద్వాదశి - ఆదివారం ,
ఇట్లు వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు.
వీటిని దగ్ధయోగాలు అంటారు.
|
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
14, నవంబర్ 2012, బుధవారం
దగ్ధయోగాలు
13, నవంబర్ 2012, మంగళవారం
ఏది మంచి రోజు?
ఏది మంచి రోజు? | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏ
మంచి ప్రారంబించడానికి అయిన ఒక మంచి రోజు చూసుకుంటూ ఉంటాము. కాని దానికి
మరొకరి మీద ఆధారపడనవసరం లేదు. ఈ క్రింది విధముగా చుచుకున్నచో సరిపోవును.
ఉదాహరణ: ఆదివారం ప్రారంబించాలంటే ఆ రోజు హస్త, మూల, పుష్యమి, అశ్వని, ఉత్తర, నక్షత్రలయిన మంచిది.
ఇవికాక తారాబలం,చంద్రబలం కూడా చుచుకున్న మంచిది. పై చక్రము, తారాబలం,చంద్రబలము కలిపిన శ్రేష్టము.
|
8, నవంబర్ 2012, గురువారం
స్త్రీలు నూతనముగా ఆభరణాలు, వస్త్రములు ధరించుటకు
స్త్రీలు నూతనముగా ఆభరణాలు, వస్త్రములు ధరించుటకు |
అశ్వని, హస్త, చిత్త, స్వాతి, విశా బుధ, గురు, శుక్రవా సోమ, మంగళ వారములందు సౌభా |
7, నవంబర్ 2012, బుధవారం
నూతనముగా ఉద్యోగములో చేరుటకు
నూతనముగా ఉద్యోగములో చేరుటకు |
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, అశ్వని, పునర్వసు, పుష్యమి
శుభ లగ్నములలో రవి, కుజులు 10,11
ఉద్ద్యోగములలో స్థిరత్వం పొంది క్రమేపి చేయు |
4, నవంబర్ 2012, ఆదివారం
నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం
నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
2, నవంబర్ 2012, శుక్రవారం
పనికి అనుకూల నక్షత్రాలు
పనికి అనుకూల నక్షత్రాలు |
అశ్విని : నామకరణ, అన్నప్రాసన, గృహరంబ,గృహప్రవేశ,వివాహములకు.
భరణి : గయాది ప్రదేశాల్లో శ్రాద్ధాలకు, మంత్ర శాస్త్ర అధ్యాయానికి.
కృతిక : విత్తనాలు చల్లడానికి,మొక్కలు నాటడానికి.
రోహిణి : పెళ్ళిళ్ళు,ఇంటి పనులు, ఇతర అన్ని పనులకు.
మృగశిర : అన్ని పనులకు మంచిది
ఆర్ధ : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు, శివ పూజకు.
పునర్వసు : అన్నప్రాసన,చౌలది సర్వ కార్యాలకు శుబం. పెళ్లిళ్లకు మాధ్యమం.
పుష్యమి : పెళ్లిళ్లకు,గృహ ప్రవేశాలకు
ఆశ్లేష : యంత్ర పనిముట్ల ప్రారంబానికి
మఖ : ప్రయాణ శుబకార్యలకు
పుబ్బ : నూతులు త్రవ్వడానికి, విత్తనాలు చల్లడానికి.
ఉత్తర : పెళ్ళిళ్ళు,ఇతర అన్ని పనులకు.
హస్త : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు
చిత్త : వివాహాలు,విద్య ప్రారంబం,గృహ ప్రవేశం వంటికి మంచిది
స్వాతి : పెళ్ళిళ్ళు వంటి అన్ని పనులకు.
విశాక : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు.
అనురాధ : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ఇతర అన్ని శుబకార్యలకు
జేష్ఠ : నూతులు త్రవ్వడానికి,ప్రయాణాలకు
మూల : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ప్రయాణాలు
పూర్వాషాడ : నూతులు త్రవ్వడానికి
ఉత్తరాషాడ : అన్ని పనులకు మంచిది
శ్రవణం : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు
ధనిష్ఠ : వ్యాపార పనులకు,యంత్రాలకు, పెళ్లిళ్లకు
శతబీశ : నూతులు త్రవ్వడానికి, అన్ని పనులకు
పూర్వాభాద్ర : విద్య ఆరంబనికి , నూతులు త్రవ్వడానికి
ఉత్తరాభాద్ర : అన్ని పనులకు
రేవతి : పెళ్ళిళ్ళు,ఉపనయనములు,యాత్రలు.
|
29, అక్టోబర్ 2012, సోమవారం
గృహారంభము (శంకు స్థాపనం ) ప్రవేశం
గృహారంభము (శంకు స్థాపనం ) |
తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, తిథులు,
సోమ,బుధ,గురు,శుక్రవారము రోహిణి,మృగశిర,పుష్యమి, వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నము మేష,కర్కాటక తుల,మకర లగ్నములు మధ్యమం లగ్నమునకు చతుర్ద అష్టమ శుద్ధి ఉదయం 12 గంటల లోపునే శంకుస్థాపనకు మంచి వృషభ,కలశ చక్ర శుద్దులు కా |
గృహప్రవేశం |
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి,
రోహిణి,
వృషభ, మిధున, కన్య, ధనుస్సు, మీన లగ్నములు మంచివి.
స్థిర లగ్నమైన చతుర్ధ,అష్టమ శుద్ధి అవసరం. వృషభ,కలశచక్రశుద్ధి ఉండాలి |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)