ఏది మంచి రోజు? | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏ
మంచి ప్రారంబించడానికి అయిన ఒక మంచి రోజు చూసుకుంటూ ఉంటాము. కాని దానికి
మరొకరి మీద ఆధారపడనవసరం లేదు. ఈ క్రింది విధముగా చుచుకున్నచో సరిపోవును.
ఉదాహరణ: ఆదివారం ప్రారంబించాలంటే ఆ రోజు హస్త, మూల, పుష్యమి, అశ్వని, ఉత్తర, నక్షత్రలయిన మంచిది.
ఇవికాక తారాబలం,చంద్రబలం కూడా చుచుకున్న మంచిది. పై చక్రము, తారాబలం,చంద్రబలము కలిపిన శ్రేష్టము.
|
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
13, నవంబర్ 2012, మంగళవారం
ఏది మంచి రోజు?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
హలో అండీ !!
రిప్లయితొలగించండి''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
మీరు మా బ్లాగును తెలుగు బ్లాగుల సముదాయం లో జతపరిచగలందుల కు అంగీకారము, కృతఙ్ఞతలు.
తొలగించండి1. సాధన - ఆరాధన - http://parakrijaya-parakri.blogspot.in/
2. శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం - http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/
3. తెలుగు పండిత దర్శిని - http://teluguteachers-parakri.blogspot.in/
4. పరాక్రి పదనిసలు - http://jayaparakri.blogspot.in/
మీ బ్లాగ్స్ జత పరచటం జరిగింది ధన్యవాదములు...
రిప్లయితొలగించండిదయ చేసి వేరిపికేషణ్ కోడ్ తీసేయండి....