ది.వి.04-05-12 శుక్రవారం వైశాఖ శుద్ధ 13 ఉదయం 10-35 నిముషముల నుండి వాస్తుకర్తరి ప్రారంభం. ది.వి.28-05-12 సోమవారం జేష్ట శుద్ధ 7 తత్కాల 8 సాయంత్రం 05-10 నిముషములకు వాస్తుకర్తరి సమాప్తము.
TTD పంచాంగం లో కర్తరి లో గృహప్రవేశం చేయవచ్చు అని చెప్పారు. కర్తరులు : సూర్యుడు భరణి 3,4 పాదాలు సంచరించడం డొల్లుకర్తరి, పెద్దదోషం లేదు. కృత్తికలో సంచరించడం అగ్ని కర్తరి. కర్తరీకాలంలో చెట్లు నరకడం, కృష్యారంభం, విత్తుజల్లుట, వాసీకూపతటాక గృహనిర్మాణాదులు, క్రొత్త వాహనములు వాడకము ప్రారంభించుట చేయరాదు. ఉపనయనం, వివాహ, గృహప్రవేశం, యజ్ఞయాగాదులు మొదగులనవి చేయవచ్చును.
కర్తరి లో నూతన గృహప్రవేశం చేయవచ్చా? మా సందేహానికి మీ సలహా అమూల్యం.
TTD పంచాంగం లో కర్తరి లో గృహప్రవేశం చేయవచ్చు అని చెప్పారు.
రిప్లయితొలగించండికర్తరులు : సూర్యుడు భరణి 3,4 పాదాలు సంచరించడం డొల్లుకర్తరి, పెద్దదోషం లేదు. కృత్తికలో సంచరించడం అగ్ని కర్తరి. కర్తరీకాలంలో చెట్లు నరకడం, కృష్యారంభం, విత్తుజల్లుట, వాసీకూపతటాక గృహనిర్మాణాదులు, క్రొత్త వాహనములు వాడకము ప్రారంభించుట చేయరాదు. ఉపనయనం, వివాహ, గృహప్రవేశం, యజ్ఞయాగాదులు మొదగులనవి చేయవచ్చును.
కర్తరి లో నూతన గృహప్రవేశం చేయవచ్చా? మా సందేహానికి మీ సలహా అమూల్యం.
చేయవచ్చును
రిప్లయితొలగించండి