ganma lagnath thruthiam lo guruvu navamam lo shani vunte koteeshvarulu eppudu avutharu.
guruvu garu dayachesi chappandi (janma lagnam mesha lagnam) Makara rasi. 3 house deva guruvu bruhaspathi undi 9th house lo shani vunte em avuthundi oka vela richest person avuthe eppudu avuthadu. na sandeham nivruthi cheyagalaru. guruji dhanyavadamulu
మీరు చెప్పిన ప్రకారం గ్రహ కుండలిలో మేష లగ్నానికి తృతీయం (భాతృ) లో ఉన్న గురుడు భాగ్యవ్యయాధిపతి కూడా, లగ్నాధిపతి ప్రస్థావన మీరు చేయ్యలేదు. చతుర్ధాధిపతి అగు చంద్రుడు రాజ్యస్థానంలో కలడు కాబట్టి మీరు గౌరవ సంతోషాలుగలవారు, కెమిస్ట్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యలాభాధిపతి అగు శని భాగ్య మందు గలదు కాన ఉన్నత వంశస్థులు , యోగ్య మిత్రులు రాజ సమాన గౌరవం కలవారు. సంగీత ఙ్ఞానం కలవారు ధీర్ఘాయుర్ధాయము కలవారు ధనవంతులు కాగలరు. అయితే మీ జాతకం లోని గురు శని దశాంతరదశలను బట్టి ధనలాభమును చెప్పవచ్చును.తత్ పూర్వము మీకు గల యోగములను కూడ పరిగణన లోనికి తీసుకొనవలెను. మీ పూర్తి జాతకము కావలెనన్న {date & time & birth place required} 2000/- మా చిరునామాకు పంపిన email ద్వారా పంపబడును.
Dhanyavadamulu guruji.
parakrijaya@gmail.com
ganma lagnath thruthiam lo guruvu navamam lo shani vunte koteeshvarulu eppudu avutharu.
రిప్లయితొలగించండిguruvu garu dayachesi chappandi (janma lagnam mesha lagnam) Makara rasi. 3 house deva guruvu bruhaspathi undi 9th house lo shani vunte em avuthundi oka vela richest person avuthe eppudu avuthadu. na sandeham nivruthi cheyagalaru. guruji dhanyavadamulu
రిప్లయితొలగించండిమీరు చెప్పిన ప్రకారం గ్రహ కుండలిలో మేష లగ్నానికి తృతీయం (భాతృ) లో ఉన్న గురుడు భాగ్యవ్యయాధిపతి కూడా, లగ్నాధిపతి ప్రస్థావన మీరు చేయ్యలేదు. చతుర్ధాధిపతి అగు చంద్రుడు రాజ్యస్థానంలో కలడు కాబట్టి మీరు గౌరవ సంతోషాలుగలవారు, కెమిస్ట్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యలాభాధిపతి అగు శని భాగ్య మందు గలదు కాన ఉన్నత వంశస్థులు , యోగ్య మిత్రులు రాజ సమాన గౌరవం కలవారు. సంగీత ఙ్ఞానం కలవారు ధీర్ఘాయుర్ధాయము కలవారు ధనవంతులు కాగలరు. అయితే మీ జాతకం లోని గురు శని దశాంతరదశలను బట్టి ధనలాభమును చెప్పవచ్చును.తత్ పూర్వము మీకు గల యోగములను కూడ పరిగణన లోనికి తీసుకొనవలెను.
రిప్లయితొలగించండిమీ పూర్తి జాతకము కావలెనన్న {date & time & birth place required} 2000/- మా చిరునామాకు పంపిన email ద్వారా పంపబడును.
Dhanyavadamulu guruji.
తొలగించండి