అష్ట దిక్పాలకులు
దిక్కులు, వాటి వివరములు దిక్కులు దిక్కులను దిక్పాలకుల దిక్పాలకుల కాపుర
ముండు ధరించు పాలించు వారు భార్యలు వాహనములు పట్టణములు ఆయుధములు తూర్పు
ఇంద్రుడు శచి దేవి ఏనుగు అమరావతి వజ్రము అగ్నేయమూల అగ్ని హొత్రుడు
స్వాహాదేవి పొట్టేలు తేజో వతి శక్తి దక్షిణము యముడు శ్యామలాదేవి మహిషము
సంయమని దండము నెఋతిమూల నైరుతి దీర్ఘాదేవి నరుడు కృష్ణాంగన కుంతము పడమర
వరుణుడు కాళికాదేవి మకరము శ్రద్దావతి పాశము వాయువ్యమూల వాయువు అంజనాదేవి
లేడి గంధవతి ద్వజము ఉత్తరము కుబేరుడు చిత్ర లేఖ గుర్రము అలకాపురి ఖడ్గము
ఈశాన్యమూల శివుడు పార్వతిదేవి వృషభము కైలాసము త్రిశూలము.
మన నివాస స్థలాలు - పల్లె, పట్టణం,
ఇల్లు, తోట లందలి కనీసావసరాల అమరికను బట్టి అందు నివసించు వారి భవిష్యతు
ఆధారపడుతుందని చెప్పెది వాస్తు శాస్త్రము. మానవాళి సక్రమ జీవనము కొరకు మన
వేదాలలో వాస్తు శాస్త్ర నిధి అనంతంగా చెప్పబడింది .
ముఖ్యంగా ఎనిమిది దిక్కుల మీద వాస్తు
ఆధారపడి ఉంది. ఈ దిక్పాలకులని అష్టదిక్పాలకులని పిలుస్తారు. గృహ యజమాని సుఖ
సంతోషాలు ఆయు, ఆరోగ్య , ఐశ్వర్యాలు ఈ దిక్పాలకుల ఆధీనంలో ఉంటాయి.
* వేరు వేరు సందర్భాలకి తగినట్లు మీ
సౌకర్యార్ధము వాస్తు పండితులు సలహాలందించగలరు. వాస్తు దోషాలను చూపి వాటి
నివారణోపాయములు శాస్త్ర ప్రకారము సూచించగలరు.
* మీ సందేహాలు సోదాహరణముగ వివరించు సౌకర్యము కలదు. వాటికి తగిన సమాధానాలతో మేము మీ ముందుకు రాగలము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com