వివాహ నిశ్చయ తాంబూలాలు |
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఆది, బుధ, గురు, శుక్ర, శని వారములు అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ, శ్రవణం, లగ్నానికి 5,9 స్థానములలో పాప గ్రహాలు లేకుండా నిశ్చయ తాంబూలాలు తీసుకోవలెను. |
నవ వధువు గృహప్రవేషమునకు | |||
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి,
బుధ, గురు, శుక్రవారములు, అశ్వని,
మూల, పునర్వసు, జ్యేష్ట, ధనిష్ఠ, రేవతి నక్షత్రములు,
వృషభ, మిధు
వివాహం జరిగిన 16 రోజుల లోపున తిథి, వార నక్షత్రాలు పాటించకపోయినాదోషము లేదు.
|
వివాహమునకు
|
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి,
బుధ, గు
రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, స్వా
వృషభ, మిధున, కర్కాటక, తుల, కన్య,
వైశాఖ, జ్యేష్ట, కార్తీక, మార్గశిర, ఫాల్గుణ మాసములు మంచివి.
రవి మేష రాశిలో ఉండగా, చైత్రమాసమున వివాహము చేయవచ్చును. 7వ స్థానములో ఏ గ్రహమూ ఉండరాదు. అష్టమ శుద్ధి తప్పనిసరి.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com