స్కంధ ప్రోక్త దక్షిణామూర్తి మహా యంత్రం |
-: మూల మంత్రం :-
ఓం నమో భగవతే దక్షిణా మూర్తయే మహ్యం మేథాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా || |
శ్రీ
దక్షిణామూర్తి యంత్రంను
అర్చించు
వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము
కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు
చేయుచున్నఐశ్వర్య వంతులు , మేథావి , విద్యా వంతుడు , గొప్ప యశస్సు కలవాడు
అగును. యంత్ర పూజ వలన సులభముగా ఐశ్వర్య విద్యలను పొందవచ్చును.
శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన
సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము
కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము
గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము , మూల
మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు
పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర
యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.
-: శ్రీ దక్షిణామూర్తి గాయత్రి :- తత్పురుషాయ విద్మహే విద్యాభాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తిః ప్రచోధయాత్ || |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com