మత్స్య యంత్రం
|
శ్రీ మత్స్య యంత్రంను
శ్లో || స్వర్ణేన రజతే నాపి పంచాంగుళ ప్రమాణకమ్ |
యంత్రపత్రం విరచ్యాధ సప్తకోణం లిఖేత్పురమ్ |
వాదిక్షాంతాని బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |
మధ్యేతు మత్స్య మాలిఖ్య గృహస్థాపన శోభనమ్ |
అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |
శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||
పై యంత్రమును ఐదు శేర్ల ధాన్యము నందు ఒక దినము , పంచామృతములందు ఒక దినము మంచి నీటి యందు ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహము స్థలముల యందు ఈ యంత్రమును స్థాపించ వలెను.
ఈ యంత్రమును స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు , కూప వేధలు , స్తంభ వేధలు ,
మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.
-: మత్స్య గాయత్రి :- జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.// |
మత్స్య యంత్రం,కూర్మ యంత్రం , వాస్తు పురుష యంత్రాలకై సంప్రదించంది.
:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872,
సాధన ఆరాధన : Sadhanaaradhana.blogspot.in
Like FB page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM,
శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం :
http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in,
తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in,
పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in,
జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.
Contact Us :
9966455872, parakrijaya@gmail.com
Note: call me 6AM to 9AM & 6PM to 9PM GMT +5:30 ,INDIA
Email: parakrijaya@gmail.com
Permanent Address : SRI MEDHA DAKSHINA MURTHY JYOTISHA NILAYAM.
Consultation Timings :
Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
Sunday (or)Any public & govt holidays we are available full day 06:00 AM To 8:00 PM (With appointemnt ) సాధన ఆరాధన : Sadhanaaradhana.blogspot.in
Like FB page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM,
శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం :
http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in,
తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in,
పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in,
జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.
Contact Us :
9966455872, parakrijaya@gmail.com
Note: call me 6AM to 9AM & 6PM to 9PM GMT +5:30 ,INDIA
Email: parakrijaya@gmail.com
Permanent Address : SRI MEDHA DAKSHINA MURTHY JYOTISHA NILAYAM.
Consultation Timings :
Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com