శకున ఫలితములు- తేనెపట్టు,అరటిగెల, మొండిచేయి - దిశాఫలితాలు
తేనెపట్టు :
తూర్పున
యజమానికి ధనలాభం, ఆగ్నేయమున అగ్నిభయం, దక్షిణమున మరణము, నైఋతి ధాన్య
నాశనము, పడమర మనోపీడ, వాయువ్యం ధననష్టం, ఉత్తరం పుత్రలాభం, ఈశాన్యం
బంధుమిత్రలాభం.
అరటిగెల :
తూర్పు శుభం; ఆగ్నేయం శతృవృద్ధి, దక్షిణం బంధుమిత్ర నాశనం, నైఋతి పుత్రలాభం, పడమర విపత్తు, వాయువ్యం నేత్రహాని, ఉత్తరం ఐశ్వర్యం, ఈశాన్యం కీర్తిలాభంమొండిచేయ్యి :
తూర్పు యజమానికి, నైఋతి పుత్రులకు, వాయువ్యం పశువులకు, ఉత్తరం, ఈశాన్యం భార్యకు కీడు, ఆగ్నేయం అగ్నిభయం, పడమర మరణం కలుగును.పుట్టు మచ్చల ఫలితములు
ముక్కుమీద - | కోపము, వ్యాపార దక్షత | |
కుడికన్ను - | అనుకూల దాంపత్యము | |
ఎడమకన్ను - | స్వార్జిత ధనార్జన | |
నుదిటి మీద - | మేధావి, ధన వంతులు | |
గడ్డము - | విశేష ధన యోగము | |
కంఠము - | ఆకస్మిక ధన లాభం | |
మెడమీద - | భార్యద్వారా ధనయోగం | |
మోచేయి - | వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి | |
కుడిచేయి మణికట్టునందు- | విశేష బంగారు ఆభరణములు ధరించుట | |
పొట్టమీద - | భోజనప్రియులు | |
పొట్టక్రింద - | అనారోగ్యం | |
కుడి భుజం - | త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు | |
బొడ్డులోపల - | ధనలాభములు | |
కుడితొడ - | ధనవంతులు | |
ఎడమతొడ - | సంభోగం | |
చేతి బ్రొటన వ్రేలు - | స్వతంత్ర విద్య, వ్యాపారం | |
కుడి చేయి చూపుడు వ్రేలు - | ధనలాభము, కీర్తి | |
పాదముల మీద - | ప్రయాణములు | |
మర్మస్థానం - | కష్ట సుఖములు సమానం. |
బల్లి పడుట వలన కలుగు శుభాశుభములు
పురుషులకు
తలమీద | కలహం |
పాదముల వెనక | ప్రయాణము |
కాలివ్రేళ్లు | రోగపీడ |
పాదములపై | కష్టము |
మీసముపై | కష్టము |
తొడలపై | వస్త్రనాశనము |
ఎడమ భుజము | అగౌరవము |
కుడి భుజము | కష్టము |
వ్రేళ్ళపై | స్నేహితులరాక |
మోచేయి | ధనహాని |
మణికట్టునందు | అలంకారప్రాప్తి |
చేతియందు | ధననష్టం |
ఎడమ మూపు | రాజభయం |
నోటియందు | రోగప్రాప్తి |
రెండు పెదవులపై | మృత్యువు |
క్రింది పెదవి | ధనలాభం |
పైపెదవి | కలహము |
ఎడమచెవి | లాభము |
కుడిచెవి | దుఃఖం |
నుదురు | బంధుసన్యాసం |
కుడికన్ను | అపజయం |
ఎడమకన్ను | శుభం |
ముఖము | ధనలాభం |
బ్రహ్మరంద్రమున | మృత్యువు |
స్త్రీలకు
తలమీద | మరణసంకటం |
కొప్పుపై | రోగభయం |
పిక్కలు | బంధుదర్శనం |
ఎడమకన్ను | భర్తప్రేమ |
కుడికన్ను | మనోవ్యధ |
వక్షమున | అత్యంతసుఖము,పుత్రలాభం |
కుడి చెవి | ధనలాభం |
పై పెదవి | విరోధములు |
క్రిందిపెదవి | నూతన వస్తులాభము |
రెండుపెదవులు | కష్టము |
స్తనమునందు | అధిక దుఃఖము |
వీపుయందు | మరణవార్త |
గోళ్ళయందు | కలహము |
చేయుయందు | ధననష్టము |
కుడిచేయి | ధనలాభం |
ఎడమచేయి | మనోచలనము |
వ్రేళ్ళపై | భూషణప్రాప్తి |
కుడిభుజము | కామరతి, సుఖము |
బాహువులు | రత్నభూషణప్రాప్తి |
తొడలు | వ్యభిచారము,కామము |
మోకాళ్ళు | బంధనము |
చీలమండలు | కష్టము |
కుడికాలు | శత్రునాశనము |
కాలివ్రేళ్ళు | పుత్రలాభం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com