- శనికి పంతోమ్మిదివేలు( 19,000 ) జపం+పంతొమ్మిది వందలు క్షీరతర్పణం+నూట తొంభై హోమం+పంతొమ్మిది మందికి అన్నదానం చేసేది.
- శనికి పంతొమ్మిది శని వారాలు తైలాభిషేకం చేఇంచి,నువ్వులు దానం ఇచ్చేది.
- శని వారం రోజున నువ్వు ఉండలు పేదలకు,సాధువులకు పంచేది.
- నవ గ్రహాలకు నలుభై ఒక్క రోజులు ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం చేసి,నువ్వులు దానం ఇచ్చేది.
- ప్రతి రోజు మధ్యాహ్నం కాకులకు అన్నం కాని,బెల్లం కలిపినా నల్ల నువ్వులు కాని పెట్టాలి.
- అయ్యప్ప స్వామీ దీక్ష మండలం రోజులు స్వీకరించాలి.
- హనుమంతుని పూజించవచ్చు,ఉపాసన చేయవచ్చు.అనగా ఆన్జనేయాష్టకం,హనుమాన్ చాలీసా రోజూ పారాయణ చేయ వచ్చు.
- శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేఇంచేది.
- ప్రవహించే నీటిలో బొగ్గులు,మేకు,నల్ల నువ్వులు,నల్ల గుడ్డ,నువ్వుల నూనె,,గుర్రపు నాడ విడవవలెను.
- సనివారం రోజున పంతొమ్మిది సంఖ్య వచ్చే విధంగా దానం చెయ్యాలి.
- శని సిన్గానాపూర్,తిరునల్లార్,మందపల్లి,నర్సిన్ఘోలె (లేక)మీ ఊరిలొ ఉన్న శని ఆలయాలను శని వారం రోజున దర్శించి,పూజలు చేఇంచ వచ్చు.
- శని వారం రోజు నువ్వులు,అరటి పండు ఆవుకి పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
- ధునిలో నువ్వులను వేస్తూ,ఇరవయ్ ఆరు ప్రదక్షిణలు చేసేది.
- ఎనిమిది రోజుల పాటు వరుసగా ప్రవహించే నీటిలో బొగ్గులు వేసి రావాలి.
మా వద్ద నవగ్రహ జప మంత్రములు లభించును.
సంప్రదించండిః-
సెల్ ; 9966455872
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com