- చంద్రునికి పది వేలు జపం+వెఇ క్షీరతర్పణం+వంద హోమం+పది మందికి అన్నదానం చేఇంచేది.
- సోమవారం రోజున పేదలకు,సాధువులకు,ముష్టి వాళ్లకు అన్నదానం చేయుట(లేక)దద్దోజనం పంచి పెట్టాలి.
- పది సోమవారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి,ఒకటింపావు కిలో బియ్యం బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
- సోమవారం రోజుల్లో గౌరీ,పార్వతి,కనకదుర్గ అమ్మవార్ల దేవాలయాలు దర్శించండి.
- బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా వెయ్యాలి.
- బియ్యం,అరటిపండు,కొంచెం కళ్ళు ఉప్పు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టవచ్చు. గమనిక:ఏరోజు ఆవుకి ఆహారంగా యీధన్యం పెడుతామో ఆరోజు ఆ ఆహారం తీసుకోరాదు.
- రోజు రాత్రి పూట పడుకొనేముందు వెండిగ్లాస్ తో పాలు త్రాగి పడుకొనవలెను.
- పది మాస శివ రాత్రులు శివునకు పాలాభిషేకం చేసి, తీర్థం స్వీకరించండి.
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
19, మే 2014, సోమవారం
చంద్ర గ్రహ దోషానికి శాంతులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com