- గురువుకి పదహారువేలు జపం+పదహారువందలు క్షీరతర్పణం+నూట అరవై హోమం+పదహారు మందికి అన్నదానం చేసేది.
- గురు వారం రోజున శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచవచ్చు.
- గురువులకు సంబందించిన గ్రంధములు నలుభై ఒక రోజులు పారాయణ చెయ్యాలి. అనగా సాయి బాబా, దత్తాత్రేయ,వెంకయ్య స్వామి మొదలగు వారి చరిత్ర.
- ప్రతి గురు వారం శివాలయాలు గాని,సాయి మందిరాలు గాని,దత్తాత్రేయ మందిరాలు గాని దర్శించి పూజలు జరిపించ వచ్చును.
- గురు వారం రోజు శనగలు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్ట వచ్చు. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ రోజు ఆ ఆహారం తినరాదు.
- తేనెను ధునిలో వేస్తూ, పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి.
- బాదం కాయ, శనగ నూనె, కొబ్బరికాయలను పారుతున్న నీటిలో వేయవచ్చు.
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
29, మే 2014, గురువారం
బృహస్పతి(గురువు)గురు గ్రహానికి శాంతులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com