“శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే ।
సర్వ స్యార్తి హరే దేవీ నారాయణీ నమోఽస్తు తే ।।
” – 108 సార్లునిత్యం పఠిస్తూ ఉన్నా నాగభయం ఉండదు.
సర్ప భయం ఉన్నవారు కానీ, సర్పం కనిపించి మీదికి వస్తున్నప్పుడు గానీ ఈ క్రింది మంత్రాలను స్మరిస్తే సర్పాలు దూరంగా తొలగిపోతాయి. “నర్మదాయై నమో ప్రాతః, నర్మదాయై నమో నిశి ।
నమోఽస్తు తే నర్మదే తుభ్యం, త్రాహి మాం విష సర్పతః ।।
సర్పాయ సర్పభద్రం తే, దూరం గచ్ఛ మహావిషమ్ ।
జనమేజయ యజ్ఞాన్తే, ఆస్తిక్యం వన్దనం స్మర ।।
ఆస్తిక్య వచనం స్మృత్వా, యః సర్పో న నివర్తతే ।
భిద్యతే సప్తధా మూర్ఘ్ని, శింశ వృక్ష ఫలం యథా ।।
యో జరుత్కారుణ యాతో, జరుత్ కన్యా మహాయశాః ।
తస్య సర్పశ్చ భద్రం తే, దూరం గచ్ఛ మహా విషమ్ ।।
నాగలి మన్నుగానీ, నీలి రంగు సరసులోని నీటినిగానీ పై మంత్రముతో 1116 సార్లు అభిమంత్రించి ఇంటి చుట్టూ రక్షగా పోస్తే సర్పములు లోనికి ప్రవేశించవు.
‘ హౌం జూం సః’ – రోజుకి 1116 సార్లు 108 రోజులు జపిస్తే నాగ దోషం తొలగుతుంది.
బిల్వదళం మీద దానిమ్మ కలముతో "శ్రీరామ" లిఖించి శివునిపూజించినా నాగ భయంతొలగుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com