ఏది మంచి రోజు? | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏ
మంచి ప్రారంబించడానికి అయిన ఒక మంచి రోజు చూసుకుంటూ ఉంటాము. కాని దానికి
మరొకరి మీద ఆధారపడనవసరం లేదు. ఈ క్రింది విధముగా చుచుకున్నచో సరిపోవును.
ఉదాహరణ: ఆదివారం ప్రారంబించాలంటే ఆ రోజు హస్త, మూల, పుష్యమి, అశ్వని, ఉత్తర, నక్షత్రలయిన మంచిది.
ఇవికాక తారాబలం,చంద్రబలం కూడా చుచుకున్న మంచిది. పై చక్రము, తారాబలం,చంద్రబలము కలిపిన శ్రేష్టము.
|
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
13, నవంబర్ 2012, మంగళవారం
ఏది మంచి రోజు?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)