శని :
సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ).
నల్లని వర్ణం తో, నలుపు వస్త్రధారణతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలాoటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికష్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ
మంచి చేసివెళ్తాడు.కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు
ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడుప్రత్యధిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం