శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

రుద్రాక్ష-అధిదేవత -పాలక గ్రహం -బీజాక్షరం -ధారణోపయోగము

రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.
రుద్రాక్ష అధిదేవత పాలక గ్రహం బీజాక్షరం ధారణోపయోగము
1.Enlighten the Super Consciousness, provides improved concentration and mental structure changes specific to renunciation from worldly affairs. The wearer enjoys all comforts at his command but still remains unattached.

1 Mukhi
1 ఏకముఖి
కృత్తిక
ఉత్తర
ఉత్తరాషాఢ
  

    శివ



    సూర్య

      ఓం
 హ్రీం నమః
ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.
2. Blesses the wearer with 'UNITY'. It could be related to Guru-Shishya, parents-children, husband-wife or friends. Maintaining ONENESS is its peculiarity.
2 Mukhi
2 ద్విముఖి
రోహిణి
హస్త
శ్రవణం

అర్ధ
నారీస్వర

  చంద్ర
  
   ఓం
   నమః
అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
3. The wearer gets free from sins or wrongs from his life and returns to purity . Ideal for those who suffer from inferior complexes, subjective fear, guilt and depression.
3 Mukhi
త్రిముఖి
మృగశిర
చిత్త
ధనిష్ట 

  అగ్ని
కుజ       ఓం
  క్లీం నమః
ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
4. The wearer gains power of creativity when blessed. Increases memory power , wit and intelligence.
4 Mukhi
4 చతుర్ముఖి
ఆశ్లేష
జ్యేష్ఠ 
రేవతి
బ్రహ్మ బుధ   ఓం
 హ్రీం నమః
బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.
5. Wearer gains health and peace. It increases memory also.
5 Mukhi
5 పంచముఖి
పునర్వసు
విశాఖ 
పూర్వాభాద్ర
కాలాగ్ని
రుద్ర
  గురు   ఓం
 హ్రీం నమః
గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులనుసులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
6. Saves from the emotional trauma of worldly sorrows and gives learning, wisdom and knowledge. Affects understanding and appreciation of Love, Sexual Pleasure, Music and Personal Relationships.
6 Mukhi
6 షణ్ముఖి
భరణి 
పుబ్బ
పూర్వాషాఢ  
కార్తికేయ శుక్ర ఓంహ్రీం
హం నమః
కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
7. It should be worn by those who are suffering from miseries pertaining to body, finance and mental set-up. By wearing this man can progress in business and service and spends his life happily.
7 Mukhi
7 సప్తముఖి
పుష్యమి
అనురాధ
ఉత్తరాభాద్ర 
మహలక్ష్మి శని ఓం హం నమః
కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదు.
8. Removes all obstacles and brings success in all undertakings. It gives the wearer all kinds of attainments - Riddhies and Siddhies . His opponents are finished i.e. the minds or intentions of his opponents are changed.
8 Mukhi
8 అష్టముఖి
ఆరుద్ర
స్వాతి
శతభిషం 
విఘ్నేశ్వర రాహు ఓం హం నమః
విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
9. Wearer is blessed with lot of energy, powers, Dynamism and fearlessness, which are useful to live a life of success.
9 Mukhi
9 నవముఖి
అశ్వని
మఖ
మూల
దుర్గ కేతు   ఓంహ్రీం హం నమః
భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.
10. This contains the influence of ten incarnations and the ten directions. It works like a shield on one's body and drives evils away.
10 Mukhi
10 దశముఖి
విష్ణు None   ఓం
 హ్రీం నమః
జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

   
11. Blesses wearer with wisdom, right judgment, powerful vocabulary, adventurous life , fearlessness and success. Above all, it also protects from accidental death. It also helps in Meditation and removes the problems of yogic practices.
 

11 Mukhi
11 ఏకాదశముఖి
  హనుమ None ఓంహ్రీం హం నమః
11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.
 
12. Wearer gets the quality of the sun - to rule and to move continuously with brilliant radiance and strength. Good for ministers, politicians, administrators, businessmen and executives. Removes worry, suspicion and fear. Increases self image and motivation.
12 Mukhi
12 ద్వాదశముఖి
కృత్తిక
ఉత్తర
ఉత్తరాషాఢ
ఆదిత్య ఓం క్రాం శ్రీం రం
సూర్యాయనమః
12. మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.
 
13. Showers all possible comforts of life one can ever desire. It gives riches and honor and fulfills all the earthly desires and gives eight accomplishments ( Siddhies), and the god cupid ( Kamadeva) pleases with the man who wears it.. It is helpful for meditation and spiritual and materialistic attainments
13 Mukhi
13 త్రయోదశముఖి
  ఇంద్ర శుక్ర   ఓం
 హ్రీం నమః
కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.
 
14. Most precious divine gem - Deva Mani. It awakens the sixth sense organ by which the wearer foresees the future happenings. Its wearer never fails in his decisions. Its wearer gets rid of all the calamities, miseries, worries. It protects from ghosts ,evil spirits and black magic . It provides the wearer safety , security and riches and self power.
14 Mukhi
14 చతుర్దశముఖి
  హనుమ శని    ఓం
   నమః
14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.
 
15. This represents Lord Pashupati and is specially beneficial for economic progress. Its possessor is neither bereft of wealth nor inflicted by any kinds of skin diseases.
15 Mukhi
15పంచదశముఖి

 పశుపతి
None ఓం నమః
శివాయ
పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.
 
16. It represents victory and the possessor is never affected by heat or cold. It is especially useful for the saints living in jungles. The house in which it is kept is free from fire, theft or robbery.
16 Mukhi
16 షోడశముఖి
  విజయ None ఓం నమః
శివాయ
16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.
 
17. It represents Vishvakarma the builder of this world. It is very effective in gaining unexpected money. It is specially useful in attaining property, vehicles and all physical assets.
17 Mukhi
17 సప్తదశముఖి
విశ్వకర్మ None ఓం నమః
శివాయ
విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.
 
18. It represents the mother earth. The possessor remains happy and healthy. It is specially beneficial for the pregnant women in protecting their child.
18 Mukhi
18 అష్టాదశముఖి

   భూమి
None ఓం నమః
శివాయ
18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.
 
19. It represents Lord Narayana. The possessor is bestowed with all worldly pleasures. There is no scarcity in their life.
19 Mukhi
19ఏకోన్న
వింశతిముఖి

  నారాయణ
None ఓం నమః
శివాయ
19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.  
20. It represents Vishwasu Sadhu Praani. The wearer of this Rudraksha is known for his words. he always speak truth and his wordings becomes truth. Lord Shiva opens the power of truth for his words. This Rudraksha reaches to the Sadhu, saints and brahmins by the virtue of their devotion for Lord Shiva. Lord Shiva bless them with 21 mukhi Rudraksha and removes their sins. It provides Moksha (liberation) in the end.
18 Mukhi
20 వింశతిముఖి
బ్రహ్మ None Hidden
20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.
 
21. It is called Ek Alakh King. It is the creator and do preservation of the universe and it is the past, present and future itself. This Rudraksha belongs to each and every Shakti (power). Lord Brahmma, Vishnu and Mahesha along with all other God and Goddess live in this Rudraksha. The wearer of this Rudraksha gets all the comforts, leisure and happiness and in the end get the Moksha ( Blessing).
18 Mukhi
21 ఏక
వింశతిముఖి

  కుబేర
None Hidden
21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.
 
22. Regarded the best for peace and comfort in the family. If a man worships Gauri Shankar at his worshipping place, the pain and suffering and other earthly obstacles are destroyed and the peace and pleasure of family are increased.
GauriShankar
గౌరీ శంకర
ముఖి
శివ
పార్వతి
చంద్ర ఓం శ్రీ గౌరీ
 శంకరాయ నమః
 



1 mukhi rudraksha 2 mukhi rudraksha 3 mukhi rudraksha 4 mukhi rudraksha5 mukhi rudraksha 6 mukhi rudraksha 7 mukhi rudraksha 8 mukhi rudraksha 9 mukhi rudraksha10 mukhi rudraksha 11 mukhi rudraksha 12 mukhi rudraksha 13 mukhi rudraksha 14 mukhi rudraksha  15 mukhi rudraksha16 mukhi rudraksha 17 mukhi rudraksha 18 mukhi rudraksha 19 mukhi rudraksha 20 mukhi rudraksha Img 00334522 27 mukhi21 mukhi rudraksha ganesha rudraksha   Gauri Shankar Rudrakshamain rudraksha head   trijuti rudraksha rudraksharudra shiva

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...