రుద్రాక్ష |
అధిదేవత |
పాలక గ్రహం |
బీజాక్షరం |
ధారణోపయోగము |
1.Enlighten the Super Consciousness, provides improved concentration and mental structure changes specific to renunciation from worldly affairs. The wearer enjoys all comforts at his command but still remains unattached. |
1 ఏకముఖి
కృత్తిక
ఉత్తర
ఉత్తరాషాఢ |
శివ |
సూర్య |
ఓం
హ్రీం నమః |
ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.
|
2. Blesses the wearer with 'UNITY'. It could be related to Guru-Shishya, parents-children, husband-wife or friends. Maintaining ONENESS is its peculiarity. |
2 ద్విముఖి
రోహిణి
హస్త
శ్రవణం |
అర్ధ
నారీస్వర |
చంద్ర |
ఓం
నమః |
అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
|
3. The wearer gets free from sins or wrongs from his life and returns to purity . Ideal for those who suffer from inferior complexes, subjective fear, guilt and depression. |
3 త్రిముఖి
మృగశిర
చిత్త
ధనిష్ట |
అగ్ని |
కుజ |
ఓం
క్లీం నమః |
ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
|
4. The wearer gains power of creativity when blessed. Increases memory power , wit and intelligence. |
4 చతుర్ముఖి
ఆశ్లేష
జ్యేష్ఠ
రేవతి |
బ్రహ్మ |
బుధ |
ఓం
హ్రీం నమః |
బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.
|
5. Wearer gains health and peace. It increases memory also. |
5 పంచముఖి
పునర్వసు
విశాఖ
పూర్వాభాద్ర |
కాలాగ్ని
రుద్ర |
గురు |
ఓం
హ్రీం నమః |
గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులనుసులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
|
6. Saves from the emotional trauma of worldly sorrows and gives learning, wisdom and knowledge. Affects understanding and appreciation of Love, Sexual Pleasure, Music and Personal Relationships. |
6 షణ్ముఖి
భరణి
పుబ్బ
పూర్వాషాఢ |
కార్తికేయ |
శుక్ర |
ఓంహ్రీం
హం నమః |
కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
|
7. It should be worn by those who are suffering from miseries pertaining to body, finance and mental set-up. By wearing this man can progress in business and service and spends his life happily. |
7 సప్తముఖి
పుష్యమి
అనురాధ
ఉత్తరాభాద్ర |
మహలక్ష్మి |
శని |
ఓం హం నమః |
కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదు.
|
8. Removes all obstacles and brings success in all undertakings. It gives the wearer all kinds of attainments - Riddhies and Siddhies . His opponents are finished i.e. the minds or intentions of his opponents are changed. |
8 అష్టముఖి
ఆరుద్ర
స్వాతి
శతభిషం |
విఘ్నేశ్వర |
రాహు |
ఓం హం నమః |
విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
|
9. Wearer is blessed with lot of energy, powers, Dynamism and fearlessness, which are useful to live a life of success. |
9 నవముఖి
అశ్వని
మఖ
మూల |
దుర్గ |
కేతు |
ఓంహ్రీం హం నమః |
భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.
|
10. This contains the influence of ten incarnations and the ten directions. It works like a shield on one's body and drives evils away. |
10 దశముఖి |
విష్ణు |
None |
ఓం
హ్రీం నమః |
జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com