శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

1, జూన్ 2013, శనివారం

వృషభరాశి బీజాక్షర యంత్రము

telugu vrushabha rasi yantram
Pantula Parakrijaya Astro

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/

31, మే 2013, శుక్రవారం

మహాసరస్వతీ యంత్రం

మహాసరస్వతీ యంత్రం

       మేరుతంత్ర గ్రంధమును అనుసరించి ఏడు విధములైన సరస్వతీ యంత్రములు గలవు. అవి 
౧. చింతమణి సరస్వతి              
౨.జ్ఞాన సరస్వతి 
౩. నీల  సరస్వతి 
౪. ఘట  సరస్వతి 
౫. కిణి  సరస్వతి
౬. అంతరిక్ష  సరస్వతి 
౭.మహా  సరస్వతి ,  అను రూపములను పొంది ఉన్నది. మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము , ఈ యంత్ర ప్రయోజనములు.
                                 
-: మూల  మంత్రం :-
ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః సరస్వత్య్తే  స్వాహా || 
 శ్రీ మహ సరస్వతీ యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న  మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము , ఈ యంత్ర ప్రయోజనములు.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

                             -: శ్రీ సరస్వతీ  గాయత్రి :-
      వాగ్దేవ్యైచ  విద్మహే  బ్రహ్మపత్న్యై చ  ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//

30, మే 2013, గురువారం

మేషరాశి బీజాక్షర యంత్రము

Telugu Astrology blog- Jyothisham-medhadakshinamurtyjyotishanilayam-telugu mesha rasi yantram
telugu mesha rasi yantram

Pantula Parakrijaya Astro

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/

29, మే 2013, బుధవారం

బగళాముఖీ యత్రం

బగళాముఖీ యత్రం
 
       శ్లో||  అధః ప్రవక్ష్యే శతౄణాం స్తంభినీం బగళాముఖీం | 
           సాధకానాం హితార్థాయస్తంభనాయచ వైరిణాం ||
     
-: మూల  మంత్రం :-
ఓం హ్రీం బగళా మిఖీ సర్వ దుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ||

              శ్రీ  బగళాముఖీ  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్నసమస్త కోరికలు నేరవేరును. భూత ప్రేత పిశాచాది బాధలు తొలుగును మరియు శత్రువిజయము వ్యవహార జయము సంప్రాప్తించును.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

                            -:  శ్రీ    బగాళా గాయత్రి :-

      మహాదేవ్యైచ  విద్మహే  బగళాముఖి  ధీమహి   తన్నో అస్త్రః    ప్రచోదయాత్.//

27, మే 2013, సోమవారం

కాళీ యంత్రం

కాళీ యంత్రం 

-: మూల  మంత్రం :-
ఓం క్రీం క్రీం క్రీం హ్రీం హ్రీం హూం హూం దక్షిణే కాళికే క్రీం క్రీం క్రీం హ్రీం హ్రీం హూం హూం స్వాహా ||

 శ్రీ  కాళీ  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న   సమస్త గ్రహ దోషములు , కర్మ దోషములు , దారిద్ర్యము  , అన్ని విఘ్నములు తొలగి విజయము  కూడా పొందగలరు.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు  జపదశాంశము హోమము తద్దశాంశము తర్పణము తద్దశాంశము మార్జనము  గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము ,ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

                      శ్లో// ఏవం ధ్యాత్వా జపేల్లక్షం జుహూయాత్తద్దశాంశతః/        ప్రసూవైః కరవీరత్తైః పూజాయంత్రమధోచ్యతే/ ఏవమారాధితా కాళీ సిద్ధాభవతి మంత్రిణాం// 

25, మే 2013, శనివారం

మహా మృత్యుంజయ యంత్రం

మహా మృత్యుంజయ యంత్రం

-: మూల  మంత్రం :-
ఓం హౌం  ఓం  జూం సః భూర్భవస్సువః త్య్రంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం | ఉర్వరుక మిత బంధనా న్మృత్యోర్ముక్షీ యమామృతాత్  భూర్భవస్సువరోం జూం సః హౌం  ఓం ||
                                                                      
 శ్రీ మహా మృత్యుంజయ  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న   అప మృత్యువును జయించి దీర్ఘఆయుర్దాయమును కలవారు అగుదురు. రోజుకు వంద సార్లు మూల మంత్రమును జపించిన చో సమస్త వ్యాధులు కష్టములు శని గ్రహా దోషములు కూడా నశించును.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

                        -: శ్రీ మృత్యుంజయ గాయత్రి :-
    తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...