కాళీ యంత్రం
|
-: మూల మంత్రం :-
ఓం క్రీం క్రీం క్రీం హ్రీం హ్రీం హూం హూం దక్షిణే కాళికే క్రీం క్రీం క్రీం హ్రీం హ్రీం హూం హూం స్వాహా ||
|
శ్రీ కాళీ యంత్రంను
అర్చించు
వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము
కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న సమస్త గ్రహ దోషములు , కర్మ దోషములు , దారిద్ర్యము , అన్ని విఘ్నములు తొలగి విజయము కూడా
పొందగలరు.
శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన
సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము
కలుగును.మూల మంత్ర జపముతో పాటు జపదశాంశము హోమము తద్దశాంశము తర్పణము తద్దశాంశము మార్జనము
గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము , మూల
మంత్రము ,ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు
పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర
యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.
శ్లో// ఏవం ధ్యాత్వా జపేల్లక్షం జుహూయాత్తద్దశాంశతః/ ప్రసూవైః కరవీరత్తైః పూజాయంత్రమధోచ్యతే/ ఏవమారాధితా కాళీ సిద్ధాభవతి మంత్రిణాం// |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com