బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా శుభములు
స్త్రీలకు: తలమీద - ప్రాణ భయము, కొప్పుపై - రోగ భయం, పిక్కలు -బంధు దర్శనం, ఎడమ కన్ను - భర్త ప్రేమ , కుడి కన్ను - మనోవ్యధ , వక్షమున - సుఖము, కుడి చెంప -పుత్ర లాభం, పై కుడి చెవి -ధన లాభము, పై పెదవి - విరోధము, క్రింద పెదవి - నూతన వస్తు లాభం, రెండు పెదవులు - కష్టం, స్తనములందు -అధిక దుఃఖం, వీపు యందు -మరణ వార్త, గోళ్ళపై -కలహము , చేతియందు - ధన నష్టం, కుడి చేయి -ధన లాభం , ఎడమ చేయి -మనోచలనం, వ్రేళ్ళపై - భూషణ ప్రాప్తి , తొడలు -వ్యభిచారం, మోకాళ్ళ యందు -బంధనం , చీలమండ యందు -కష్టము ,కుడికాలిపై - శత్రు నాశనం ,కాలి వ్రేళ్ళు - పుత్ర లాభం.
పురుషులకు : తలమీద -కలహం, బ్రహ్మ రంద్రమున -మృతువు, ముఖము -ధన లాభము, ఎడమ కన్ను -శుభం , కుడి కన్ను - అపజయం, నుదురు బందు సన్యాసం, కుడి చెంప - దుఃఖం , ఎడమ చెవి-లాభం, పై పెదవి -కలహం, క్రింద పెదవి -ధన లాభం , రెండు పెదవులపై -మృత్యువు, నోటియందు - రోగ ప్రాప్తి , ఎడమ మూపు -జయం, కుడి మూపు - రాజ భయం, చేతి యందు -ధన నష్టం, మణి కట్టు యందు - అలంకార ప్రాప్తి, మోచేయి ధన నష్టం, వ్రేళ్ళపై - స్నేహితులు రాక , కుడిభుజం -కష్టం, ఎడమ భుజం -అగౌరవం , తొడలపై - వస్త్ర నాశనం, మీసాలుపై - కష్టం , పాదములు - కష్టం, పాదముల వెనుక -ప్రయాణము , కాలి వ్రేళ్ళు - రోగ పీడలు.
సూచన ; కంచి పుణ్య క్షేత్రములో గల బంగారు, వెండి బల్లులను తాకిన వారికి పై దోషములు తీవ్రత కలుగదని పూర్వ జనుల అభిప్రాయము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com