పుట్టు మచ్చల ఫలితములు
ముక్కు మీద - కోపము,వ్యాపార దక్షిత, కుడికన్ను -అనుకూల దాంపత్యము , ఎడమకన్ను -స్వార్జిత ధనార్జన ,నుదిటి మీద -మేధావి, ధనవంతులు, గడ్డము- విశేష ధనయోగము, కంటము- ఆకస్మిక ధన లాభము, మెడమీద -భార్య ద్వారా ధన యోగము, మోచేయి -వ్యవసాయ రీత్యా ధన లబ్ది , కుడిచేయి మణికట్టు నందు - విశేష బంగారు ఆభరణాలు ధరించుట, పొట్ట మీద -భోజన ప్రియులు, పొట్టక్రింద -అనారోగ్యం ,కుడి తొడ - ధనవంతులు, ఎడమ తొడ -సంభోగము, ధనలాభములు, చేతిబ్రొ టనవ్రేలు -స్వతంత్ర విద్య, వ్యాపారము, కుడిచేయి చూపుడు వ్రేలు - ధన లాభము, కీర్తి, పాదముల మీద - ప్రయాణములు, మర్మ స్థానం - కష్ట సుఖములు సమానం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com