శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

30, సెప్టెంబర్ 2013, సోమవారం

లగ్న సూచనలు

జ్యోతిష పరంగా లగ్నాన్ని  శిశువు జన్మించిన కాలాన్ని అనుసరించి గణించబడుతుంది. లగ్నం అంటే జాతక చక్రంలో మొదటి స్థానం. లగ్నం అంటే జాతకుని శిరోస్థానాన్ని సూచిస్తుంది. గుణగణాలు రూపు రేఖలు లగ్నం అందు ఉన్న గ్రహాలను అనుసరించి పండితులు నిర్ణయిస్తారు. దశమ స్థానం మరియు కేంద్ర స్థానానమైన దశమాధిపతి సూర్యుడు, ధనస్థానమైన రెండవ మరియు పుత్ర స్థానం త్రికోణ స్థానం అయిన పంచమ స్థానాధిపతి గురువు, యోగకారకుడు మరియు త్రికోణ స్థానాధిపతి అయిన చంద్రుడు వృశ్చిక లగ్నానానికి శుభం కలిగిస్తారు. సప్తమ స్థానాధిపతి మరియు వ్యయ స్థానమైన ద్వాదశ స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు, అష్టమ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి అశుభం కలిగిస్తారు.శిశువు వృశ్చిక లగ్నంలో జన్మించినపుడు లగ్నంలో ఉపస్థితమైన గ్రహాలను అనుసరించి పండితులచేత చెప్పబడిన కొన్ని ఫలితాలను క్రింది జాబితాలో పరిశీలించ వచ్చు.

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

నవరత్న ధారణ విధానము

 నవరత్నాల – నవగ్రహాలు      
                                              
గ్రహాము= రత్నం                  
సూర్యుడు= కెంపు
చంద్రుడు= ముత్యం
కుజుడు = పగడము
బుధుడు= జాతిపచ్చ
గురుడు= కనక పుష్యరాగం
శుక్రుడు= వజ్రము
శని = నీలము
రాహువు= గోమేధికం
కేతువు =వైడూర్యం
గ్రహ తరంగ దూరాలను (వేవ్ లెంగ్త్), రత్న తరంగ దూరాలను గమనిస్తే,
గ్రహము - వేవ్ లెంగ్త్                                 రత్నము - వేవ్ లెంగ్త్
సూర్యుడు - 65,000                                       కెంపు - 70,000
చంద్రుడు - 65,000                                       ముత్యం - 70,000
కుజుడు - 85,000                                        పగడము - 85,000
బుధుడు - 65,000                                     జాతిపచ్చ - 75,000
గురుడు - 1,30,000                                  కనక పుష్యరాగం - 50,000
శుక్రుడు - 1,30,000                                       వజ్రము - 60,000
శని - 65,000                                                 నీలము - 79,000
రాహువు - 35,000                                        గోమేధికం - 70,000
కేతువు - 35,000                                           వైడూర్యం - 70,000 

ఈ విధంగా గ్రహాల వేవ్ లెంగ్త్, రత్నం తాలూకు వేవ్ లెంగ్త్ ఇంచుమించు సమానంగా సరిపోయేలా ఉన్నాయి. దీనితో నెగిటివ్ వైబ్రేషన్స్ ని, రత్నాల తాలూకు పాజిటివ్ వైబ్రేషన్స్ నియంత్రిస్తాయి.

కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రహాల వైబ్రేషన్స్, రేడియేషన్ ల గురించి సరైన శాస్త్రీయ పరిజ్ఞానం లేని కాలంలోనే మహామునులు ఏ గ్రహానికి, ఏ రత్నం ధరించాలో వివరించి చెప్పారు.

నవరత్న ధారణ పూర్వకాలం నుండీ భారతీయులకు అలవాటులో ఉంది. రాజ పరివారం 'ఏడు వారాల నగలు' ధరించిన సందర్భంలోనూ ప్రతి వారానికి సంబంధించిన రత్నాలను కూడా ప్రత్యేకంగా ధరించేవారు. దేవతామూర్తుల విగ్రహాలకున్న మణులలోనూ రత్నాలకు విశేషస్థానమున్నది. ఈ నవరత్నాలు ప్రాకృతికంగా మొదటి నుండీ లభిస్తుండగా ప్రస్తుతం రసాయన పదార్థాలతోనూ నిర్మితమౌతున్నాయి. అందుకే రత్న పరిజ్ఞానం అందరికీ అవసరం అవుతుంది. నిజమైన రత్నం యొక్క లక్షణం. దాని స్వచ్ఛత, మంచి చెడులను గమనించే విధానం అన్నింటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. స్వచ్చమైన రత్నధారణ ద్వారా ఉన్నతమైన ఫలితాలను ఎన్నింటినో పొందవచ్చును.  రత్నాలు - నవ లక్షణాలు
1. స్వచ్ఛత కలిగి వుండుటం, 2. బీటలు లేకుండటం, 3. లోపల బుడగలు లేకపోవడం, 4. అపరిశుభ్ర పదార్ధాలు లోపల లేకుండుట, 5. ప్రకాశం కలిగి వుండుట. 6. అర్హమైన మంచి రంగు కలిగి వుండుట, 7. కఠినత కలిగి ఉండుట, 8. ద్రావకానికి చెడకుండా వుండుట, 9. అరిగిపోక నిల్చివుండు శక్తి కలిగి ఉండుట ఇవి రత్నాలకు నవ లక్షణాలుగా భావించాలి. ఈ లక్షణాలున్ననూ కోతకు పనికి రానిది అగునేని ఆ రత్నం నిరర్థకమే అయి మూల్యం లేనిదిగా భావించాలి.

|| వ్యాస కృత నవగ్రహ స్తోత్రం ||

సూర్య మంత్రం:
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్‌|
తమోऽరిం సర్వపాపఘ్నం ప్రణతోऽస్మి దివాకరమ్‌|| ౧||
చంద్రమంత్రం:
దధిశఙ్ఖతుషారాభం క్శీరోదార్ణవసంభవమ్‌|
నమామి శశినం సోమం శమ్భోర్ముకుటభూషణమ్‌|| ౨||
ుజమంత్రం:
ధరణీగర్భసంభూతం విద్యుత్కాన్తిసమప్రభమ్‌|
కుమారం శక్తిహస్తం చ మఙ్గలం ప్రణమామ్యహమ్‌|| ౩||
బుధమంత్రం:
ప్రియఙ్‌గుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్‌|
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్‌|| ౪||
గురుమంత్రం:
దేవానాం చ ఋషీణాం చ గురుం కాఞ్చనసంనిభమ్‌|
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్‌|| ౫||
శుక్రమంత్రం:
హిమకున్దమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్‌|
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌|| ౬||
నిమంత్రం:
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌|
ఛాయామార్తణ్డసంభూతం తం నమామి శనైశ్చరమ్‌|| ౭||
రాహుమంత్రం:
అర్ధకాయం మహావీర్యం చన్ద్రాదిత్యవిమర్దనమ్‌|
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌|| ౮||
కేతుమంత్రం:
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్‌|
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌|| ౯||
ఫలశృతి:
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః|
దివా వా యది వా రాత్రౌ విఘ్‍నశాన్తిర్భవిష్యతి|| ౧౦||

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్‌|
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్‌||

గృహనక్శత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్‌భవాః|
తాః సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతే న సంశయః||

|| ఇతి శ్రీవ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణమ్‌||

                                 నవరత్న ధారణ విధానము                             

                             రత్నధారణము వల్ల కలుగు కష్టములు తొలగి,అదృష్టము వరించునని అనేకులు నేటి కాలమున విశ్వసించుచున్నారు.కాని ఎవరు ఏ రత్నము ధరించవలెనో జాతక రీత్యా గాని,వారి వారి పేర్లను బట్టీ గాని నిర్ణఇంపవలసియున్నది.కొందరు జ్యోతిష్కులు(బంగారపు కొట్లవారు కూడ) నవరత్నాల ఉంగరాలు ధరించినచో,"సర్వ రోగ నివరిణి " వలె అన్ని గ్రహదొషములు తొలగిపోవునని ప్రచ్హరము చేయుచున్నారు.అది సరికాదు. సూర్యాది నవగ్రహములకు ప్రీతికరమైన రత్నములు శాస్త్రములో చెప్పబడినవి.

    నవగ్రహములు ప్రీతి కొరకు, ఆయా గ్రహములకు చెప్పబడిన మంత్ర జపములు, హోమములు చేయించి, సంతర్పణము చేసి, నవరత్నములను దానము చేయవలెనని శాస్త్రములొ చెప్పబడినది గాని, ఆ రత్నములను ధరించవలెనని యెచ్చటాను కానరాదు. రత్నపుటుంగరములను ధరింన్చుట తప్పు కాదు.
     వెనుక చెప్పినట్లు నవరత్నపుటుంగరమును గాని,వారి జాతకరీత్య ఒక్క రత్నమును గాని బంగారముతో ధరించవలెను.రత్నపుటుంగరమునందుఆయా గ్రహదేవతల నావాహచేసి,పూజ-జప-దానములు సలిపి ఉంగరమును ధరించినచో మేలు కలుగును.అవి చేయింపక,పట్టిగా ధరించినచో నిష్ఫలమగునని తెలియవలెను.                                       

నవగ్రహ దోషములు-స్నానౌషధములు
 
సిద్ధౌషధ సేవలవలన రోగములు,మంత్ర జపమువలన సకల భయము తీరునట్లుగా ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.
సూర్య గ్రహ దోషము తొలగుటకు:
మణిశిల,ఏలుకలు,దేవదారు,కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను.
చంద్ర గ్రహ దోషము తొలగుటకు:
గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి,శంఖములు,మంచిగంధములు,స్పటికము_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.
కుజ గ్రహ దోషము:
మారేడు పట్టూ,ఎర్రచందనము,ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.
బుధ గ్రహ దోషము:
ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
గురు గ్రహదోషమునకు:
మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం,తేనే _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శుక్ర గ్రహదోషము:
యాలుకలు,మణిశిల,శౌవర్చ లవణము,కుంకుమ పువ్వు_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శని గ్రహ దోషము:
నల్ల నువ్వులు,సుర్మరాయి,సాంబ్రాణి,సోపు, _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
రాహు గ్రహ దోషము:
సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము(ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.
కేతు గ్రహ దోషము:
సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం,మేజ మూత్రం ,మారేడు పట్ట_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.
(వారి వారి జాతక రీత్యా ఏ ఉంగరము ధరింపవలెనో తెలియగోరువారు, దైవఙ్ఞుని  సంప్రదించవలెను).  దోషాలు
ఏడురంగుల సమ్మేళనమే మన శరీరం. ఈ రంగులలో ఏ ప్రాథమిక రంగు మనలో లోపించినా, ఆ లోపం కారణంగా మనం అనారోగ్యం కొని తెచ్చుకోవడం జరుగుతుంది. రంగు కిరణాల లోపం కారణంగా మనలో వ్యాధులు వచ్చే అవకాశముంది. ఒక వ్యక్తిని సూర్య చంద్రుల ప్రభావం పడకుండా ఒకచోట ఉంచినప్పుడు ఆ వ్యక్తికి కొన్ని చర్మవ్యాధులు, మరికిన్ని అనారోగ్య లక్షణాలు కనిపించి తీరుతాయి. కాబట్టి గ్రహాల కిరణాలు మనిషిని తాకుతాయని, అలా తాకడం అవసరమని మనకు అర్థమవుతుంది.

ఈ కాస్మిక్ రేస్ లో కొన్ని మనిషి మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి పుట్టిన సమయాన్ని బట్టి జన్మ, నామ నక్షత్రాలను అనుసరించి కొన్ని గ్రహాల ప్రభావం అతడి మీద ఉంటుంది. ఆయాగ్రహాల ప్రభావం వలన అతడికి అందే కాస్మిక్ రేస్ కారణంగా అతడికి అనారోగ్యం వస్తుంది. ఐతే, ఆయా గ్రహాలకు సంబంధించిన ప్రత్యేక రత్నాలు ధరించడం వలన గ్రహాల నుండి అందే కిరణాల వడపోత జరిగి, ఉపయోగకర కిరణాలు మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తాయి. గ్రహాల నుండి అందే కిరణాల ప్రభావం ఎక్కువ కావచ్చు, లేదా అసలు ప్రభావితం చూపకపోవచ్చు. కాని రత్నం ఆ కిరణాలను న్యూట్రలైజ్ చేసి సరిపడేంత మోతాదులో శరీరానికి గ్రహాల కిరణాల ప్రభావం అందిస్తుంది. కాబట్టి రత్నాలలో దోషాలు వాటి లక్షణాలను తెలుసుకుంటే దోషాలు లేని రత్నాలు ధరించడం వలన ప్రయోజనం ఉంటుంది.

భారతీయ సాహిత్యములో తొమ్మిది సంఖ్యకు అగ్రస్థానమున్నది. నవబ్రహ్మలు, నవరసాలు, నవగ్రహాలు, నవధాన్యాలు, నవనిధులు, నవఖండాలు, నవ ఆత్మ గుణములు, నవ గ్రహదేశములు, నవ చక్రములు, నవదుర్గలు, నవ రత్నాలు మొదలైనవి దీనికి తార్కాణం.

ప్రాచీన కాలం నుండి భారతదేశం "రత్నగర్భ" అని పేర్కొనబడుతూ ఉంది. రోమన్ చరిత్ర కారుడు "ప్లీవీ" ప్రపంచ దేశాలన్నింటిలో హిందూదేశమే ఎక్కువ రత్నాలను ఉత్పత్తి చేస్తుంది అని ప్రాచీన కాలంలోనే వ్రాసాడు. మన ప్రాచీన గ్రంథాలలో రత్నాల పేర్లు తెలుపడమే గాని, వాటి గుణగణాలు, ఉపయోగాలు, మంచి చెడ్డ జాతులను విడదీసి వివరాలు ప్రథమంగా బుద్ధభట్ట "రత్నపరీక్ష" అనే గ్రంథం వ్రాశాడు. తరువాత వరాహమిహిరుడు "బృహత్సంహిత" లోనూ చాలా విషయాలు వ్రాసారు. “రసజలనిధి" అనే గ్రంథంలో రసాయనిక తత్వాన్ని గూర్చి బాగుగా వివరించబడింది.

మహారత్నాలయిన వజ్రం, నీలం, కెంపు, పుష్యరాగం, పచ్చ వీటిని పంచరత్నాలంటారు. వైడూర్యం, గోమేధికం, పగడం, ముత్యం వీటిని ఉపరత్నాలంటారు. రత్నాలలో ఎక్కువ విలువైనది వజ్రం. దీనిని రత్నరాజ మంటారు. వజ్రాలు, పచ్చలు. కెంపులు, నీలాలు ఇవి నిజరత్నాలు. వీటిని ఉత్తమ జాతివిగా భావిస్తారు. కావున ఎక్కువ విలువగలవి, మధ్యమజాతి రత్నాలు, ఆకారపు వయ్యారాలు, కోత పనితనాలు, స్వచ్ఛతయూ కలిగిఉండినచో, ఆ అతిశయం వలన విలువగలవిగాను, తక్కినవి అధమజాతులు చాలా ఉన్నాయి.

28, సెప్టెంబర్ 2013, శనివారం

శ్రీ సుబ్రహ్మణ్య యంత్రం

           ఈ యంత్రమును అర్చించు వారు,  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న సమస్త శుభములు, అభివృద్ధి , సంతానభోభాగ్యాది వృద్ధియు కలుగును.
 మూల మంత్రం :- ఓం సాం శరవణభవ

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:

P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : parakrijaya@gmail.com
       :మరిన్నివివరములకుసంప్రదింపుడు:
See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872,

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/

జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.

Contact Us :
Email:  parakrijaya@gmail.com  
Note: call me 6AM to 9AM & 6PM to 9PM GMT +5:30 ,INDIA

Consultation Timings :
      Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
     Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
Sunday (or)Any public & govt holidays we are available full day 06:00 AM To 8:00 PM (With appointemnt )

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

శ్రీ లక్ష్మీ గణేష మహాయంత్రం

        ఈ యంత్రమును అర్చించు వారు,  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  ుచున్నార్యిజు విఘ్నివృత్తిని , ఐశ్వర్యృద్ిని , సంతిని, గౌరును పొందుదురు. 
 
మూల మంత్రం :- ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణపతయే వరదవరద సర్వజనం మే వశ మానయ స్వాహా

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:

P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : parakrijaya@gmail.com
       :మరిన్నివివరములకుసంప్రదింపుడు:
See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872,

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/

జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.

Contact Us :
Email:  parakrijaya@gmail.com  
Note: call me 6AM to 9AM & 6PM to 9PM GMT +5:30 ,INDIA

Consultation Timings :
      Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
     Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
Sunday (or)Any public & govt holidays we are available full day 06:00 AM To 8:00 PM (With appointemnt )

25, సెప్టెంబర్ 2013, బుధవారం

కాళీ యంత్రములు

శ్రీ మేధా దక్షిణామూర్తిజ్యోతిషనిలయం

23, సెప్టెంబర్ 2013, సోమవారం

పంచదశీ మాతృకా యంత్రములు

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

గరపాల యంత్రం

18, సెప్టెంబర్ 2013, బుధవారం

సంఖ్యా జ్యోతిష రహస్యము

సంఖ్యల ద్వారా ఫలితములు తెలుసుకొనుట :

సంఖ్యా జ్యోతిష శాస్త్రములో ఫలితములు తెలుసుకొనుట 2 విధములు

1 వారి వారి జన్మ తేదీని బట్టి ఫలితములు చూచుట.
2 పుట్టిన తేదీ లేనిచో వారిపేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం చూచుట.

జన్మతేది ప్రకారం ఫలితములు :

ఉదా :

ఎన్.టి.రామారావు గారి జన్మతేదీని చూద్దాం. 28-5-1923 జననం. యిందు జననతేదీని ఏక సంఖ్యచేయుట ఒకపద్దతి, ఏక సంఖ్య చేయుట ఒకపద్దతి . ఏకసంఖ్యచేయగా 2+8+5+1+9+2+3=30,3+0=3 యిరిత్యా 3. దీని అధిపతి గురుడు అనగా ఉన్నత కీర్తి ప్రతిష్టలకు, లోకపూజ్యత నొందుటకు, ప్రజాకర్షణకు నవగ్రహములలో ఈ గురుడే పరిపూర్ణ శుభగ్రహమని శాస్త్రము.

పేరు బట్టి ఫలితములు :

యిది ఎక్కువ ఇంగ్లీషు అక్షరములతోనే చూడబడుతుంది
T A R A K A R A M A R A O
4 1 2 1 1 1 2 1 3 1 2 1 7
4+1+2+1+1+1+2+1+3+1+2+1+7=27,2+7=9 అనగా కుజుడు 9కి అధిపతి కుజుడు. నవగ్రహములలో కుజుని శక్తి అమోఘము. పట్టుదలకు మారుపేరు కుజుడు. తానుఅనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలిగి యుండును.

సంఖ్యలకు గ్రహముల నిర్ణయం :

1 రవి 4 రాహువు 7 కేతువు 2 చంద్రుడు 5 బుధుడు 8 శని 3 గురుడు 6 శుక్రుడు 9 కుజ

ఇంగ్లీషు అక్షరములకు అంకెలు :

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
12345678912345678912345678

దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితములను, మిగిలిన విషయములో సులభముగా తెలిసికొనవచ్చును. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలిసికొనవలెను. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.

1వ సంఖ్య వారు

1 సంఖ్య అధిపతి రవి. ఏమాసములో నైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించినచో జన్మ సంఖ్య 1 అగును. వీరికి ఒకటి అదృష్ట సంఖ్య అగును. ఆది, సోమవారములు అదృష్టదినములు అవి 1, 10, 19, 28 తేది అయినచో విశేష అదృష్ట దినములగును వీరికి 2, 4, 7 సంఖ్యలు తేదీలు అదృష్టదినములు. వీరికి ఏక సంఖ్య 2, 4, 7, మరియు 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీలు మరియు ఆసంఖ్యలు గలవి అనుకూలములైనవి అగును. వీరు కెంపును ధరించవలెను.

2వ సంఖ్య వారు

ఏమాసంలో నైనను 2,11,20, 29 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 2 అగును. అధిపతి చంద్రుడు. వీరికి 1, 4, 7 తేదీలు మరియు రెండు అంకెలు సంఖ్యలు వచ్చు 10, 13, 16, 22, 25, 31 తేదీలు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. వీరికి ఆది, సోమ, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 2, 11 20, 29 అయినచో విశేష అదృష్టము. వీరు ముత్యము ధరించవలెను.

3వ సంఖ్య వారు

ఏ మాసములో నైనను 3, 12, 21 30 తేదీలలో జన్మించినచో అదృష్ట సంఖ్య 3 అగును. వీరికి 3,6,9 తేదీలు ఆ సంఖ్యగల వాహనములు, లాటరీ టిక్కట్లు అనుకూల ఫలితాలనిస్తాయి. వీరికి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలమైనవి. ఆవారములు 3, 12, 21, 30 తేదీలు అయినచో యింకను విశేష అదృష్ట ప్రదములైనవి. ఆసంఖ్యకు అధిపతి గురుడు. 6, 9, 15, 18, 24, 27 తేదీలు మరియు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. మీరు కనకపుష్యరాగము ధరించవలెను.

4వ సంఖ్య వారు

ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఏ మాసములోనైనను 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి జన్మసంఖ్య అనగా అదృష్ట సంఖ్య 4 అగును వీరికి సోమ, ఆది, శనివారములు అనుకూలము. ఆ వారములు 4, 13, 22, 31 తేది అయినచో యింకను విశేష శుభప్రదములు. వీరికి 1, 2, 7, 10, 11, 16,19, 20, 25, 28, 29 తేదీలు కూడ శుభప్రదములు. విరికి 1,2,7,10,11,16,19,20,25,28,29 తేదిలు కూడా అనుకూలమైనవి. వీరు ఉంగరములో గోమేధికము అను రత్నము ధరించవలెను.

5వ సంఖ్య వారు

ఏ మాసంలోనైనను 5, 14, 23 తేదీలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 5 అగును. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. వీరికి బుధ, శుక్రవారములు అదృష్టదినములు. ఆది, బుధ, శుక్రవారములు 5, 14, 23 తేదిలు అయినచో ఆ దినములు విశేష అదృష్ట దినములగును వీరు వుంగరములో పచ్చ ధరించుట మంచిది. ఈ అంకెలు గల లాటరీ టిక్కెట్లు బుధ, శుక్రవారములలో కొనుట మంచిది.

6వ సంఖ్య వారు

ఏ మాసములో నైనను 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 6 అగును. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. వీరు యితరుల అభిమానమును సులభముగా పొందగలరు. వీరు నలుపురంగు వస్త్రములు ధరించుట మంచిదికాదు. మంగళ, గురు, శుక్రవారములు అయినప్పుడు అట్టి తేదీలు గల దినములు విశేష అదృష్టదినములగును. వీరు వజ్రం ధరించుట మంచిది.

7వ సంఖ్యవారు

ఏ మాసం లోనైనను 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి జన్మ సంఖ్య 7 అగును. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ సంఖ్య గల వారికి 2వ సంఖ్య గలవారితో సర్వవిషయములందును పొత్తుగాకుదురును. వీరికి ఆదివారము, సోమవారము 7, 16, 25, 29 తేదీలతో కూడి యున్నచో వ్యాపారము చేసి ధనసంపాదన చేయుటలో శక్తి యుక్తుల గలవారుగ యుందురు. మరియు వీరికి 1, 2, 4, 10, 11, 13, 19, 22, 28, 29, 31 తేదీలు సామాన్యముగ ఉండును వీరు ఉంగరములలో వైఢూర్యము ధరించుట మంచిది.

8వ సంఖ్య వారు

ఏ మాసంలో నైనను 8, 17, 26 తేదీలలో జన్మించినవారి అదృష్టసంఖ్య 8 అగును. దీనికి అధిపతి శని అందుచేత ఉంగరములో ఇంద్రనీలం అనే రాయి ధరించుట మంచిది. అదృష్ట దినములు 8, 17, 26 తేదీలు. వీరికి శనివారము, సోమవారము, ఆదివారము కూడ అనుకూలమైనదినములు. వీరు ఏ కార్యమునైననూ 8, 17, 26 తేదీలలో ప్రారంభించుట మంచిది. నూతన వ్యాపారము కూడ యీ తేదీలలో ప్రారంభించుట మంచిది.8, 17, 26 తేదీలు అదృష్ట సంఖ్యలు

9వ సంఖ్య వారు

ఏ మాసంలో నైనను 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 9 అగును. దీనికి అధిపతి కుజుడు. వీరు కుజవ్యక్తులు. వీరు తరచుగ సైనికులుగా వ్యవహరిస్తారు. జీవితంలో 30సంవత్సరాల వయస్సు వచ్చేవరకు కష్టములుగయున్నను. తరువాత స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొంటారు. వీరికి మంగళ, గురు, శుక్ర వారములు 3, 6, 12,15, 18, 21, 24, 27, 30, తేదీలు అనుకూలము. వీరు ఉంగరములో పగడము ధరించుట మంచిది. ఏ సంఖ్యనైనను 9 చే గుణించగా వచ్చిన సంఖ్యలు గల అంకెలన్నింటిని కలుపగా మరల తొమ్మిది వచ్చును. 12*9 = 108 మరల యీ మూడు సంఖ్యలు కలిపి ఒక సంఖ్య చేసినచో 9 వచ్చును.
 
ఈ బ్లాగును సెర్చ్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...