సంఖ్యల ద్వారా ఫలితములు తెలుసుకొనుట :
2 పుట్టిన తేదీ లేనిచో వారిపేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం చూచుట.
4+1+2+1+1+1+2+1+3+1+2+1+7=27,2+7=9 అనగా కుజుడు 9కి
అధిపతి కుజుడు. నవగ్రహములలో కుజుని శక్తి అమోఘము. పట్టుదలకు మారుపేరు
కుజుడు. తానుఅనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలిగి యుండును.
దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితములను, మిగిలిన విషయములో సులభముగా తెలిసికొనవచ్చును. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలిసికొనవలెను. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.
సంఖ్యా జ్యోతిష శాస్త్రములో ఫలితములు తెలుసుకొనుట 2 విధములు
1 వారి వారి జన్మ తేదీని బట్టి ఫలితములు చూచుట.2 పుట్టిన తేదీ లేనిచో వారిపేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం చూచుట.
జన్మతేది ప్రకారం ఫలితములు :
ఉదా :
ఎన్.టి.రామారావు గారి జన్మతేదీని చూద్దాం. 28-5-1923 జననం. యిందు జననతేదీని ఏక సంఖ్యచేయుట ఒకపద్దతి, ఏక సంఖ్య చేయుట ఒకపద్దతి . ఏకసంఖ్యచేయగా 2+8+5+1+9+2+3=30,3+0=3 యిరిత్యా 3. దీని అధిపతి గురుడు అనగా ఉన్నత కీర్తి ప్రతిష్టలకు, లోకపూజ్యత నొందుటకు, ప్రజాకర్షణకు నవగ్రహములలో ఈ గురుడే పరిపూర్ణ శుభగ్రహమని శాస్త్రము.పేరు బట్టి ఫలితములు :
యిది ఎక్కువ ఇంగ్లీషు అక్షరములతోనే చూడబడుతుందిT | A | R | A | K | A | R | A | M | A | R | A | O |
4 | 1 | 2 | 1 | 1 | 1 | 2 | 1 | 3 | 1 | 2 | 1 | 7 |
సంఖ్యలకు గ్రహముల నిర్ణయం :
1 రవి 4 రాహువు 7 కేతువు 2 చంద్రుడు 5 బుధుడు 8 శని 3 గురుడు 6 శుక్రుడు 9 కుజఇంగ్లీషు అక్షరములకు అంకెలు :
A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితములను, మిగిలిన విషయములో సులభముగా తెలిసికొనవచ్చును. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలిసికొనవలెను. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com