జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జన్మనక్షత్రానికి సంబంధించి కొన్ని పదార్థాలను దానం ఇవ్వడం లేదా వినియోగించడం వల్ల మనకు చాలా మంచిది. 27 నక్షత్రాలకు ప్రీతికరమైనవి ఏంటో తెలుసుకుందాం
27 నక్షత్రాలకు ప్రీతికరమైన పదార్దాలు:
అశ్విని - బంగాలదుంప , బూడిదగుమ్మడికాయ, వేరుశెనగ
భరణి - పుట్ట గొడుగులు, జీడిపప్పు
కృత్తిక - జిలేబి, ఎర్రగడ్డలు స్ట్రాబెర్రి, బాదంపప్పు, బొప్పాయి
రోహిణి - కొబ్బరి, కోడిగుడ్డు
మృగశిర - క్యారెట్, హల్వా, ఎందు మిర్చి
ఆరుద్ర - చింతపండు, పులిహోర, అల్లం
పునర్వసు - నిమ్మకాయ పులిహోర, పైన్ఆపిల్, శెనగపప్పు, జాంపండు, పనసపండు
పుష్యమి - వంకాయ, పిస్తా
ఆశ్లేష - ఆకుకూర, క్యాబేజి, బీరకాయ, పెసలు, పొట్లకాయ, కాకరకాయ, పచ్చబఠాణీలు
మఖ - చాక్లెట్లు, గోధుమఉప్మా
పూర్వ ఫల్గుని - మొక్క జొన్నలు, పొంగల్
ఉత్తర ఫల్గుని
- నేరేడు, నల్లబెల్లం
హస్త - వెల్లుల్లి, తెల్ల ఉల్లిపాయలు, ముంజలు
చిత్త - కేసరి, బీట్రూట్, కందిపప్పు
స్వాతి - కాఫీ, తేనె
విశాఖ - అరటిపండు, కాలీఫ్లవర్
అనురాధ - నల్లద్రాక్ష, సీతాఫలం
జ్యేష్ఠ - పచ్చిమామిడి, బీన్స్, మున్నక్కాయలు, సొరకాయ,కరివేపాకు
మూల - సపోటా, చపాతి,బెల్లం
పూర్వాషాడ - పాలు, పాలపదార్దాలు
ఉత్తరాషాడ - గెనసుగడ్డలు, ఆపిల్
శ్రవణం - ఇడ్లి, చక్కర, తెల్లమినుములు
ధనిష్ఠ - టమాటో, నారంజ, జాంగ్రి, పుచ్చకాయలు
శతభిషం - దోశ, వడ, బొండా, బజ్జి, చిరుతిండ్లు
పూర్వాభాద్ర - మామిడిపండు, దోసకాయ
ఉత్తరాభాద్ర - కర్జూరం, గోధుమ, నల్లమినుములు
రేవతి - బెండకాయ, కీరాదోసకాయ, చిక్కుడుకాయలు, కొత్తిమీర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com