శుక్రుడు :
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను.
రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు.
ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.అనుకోని
పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం ,
బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన
విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే
అవకాశం ఉంది. వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడువర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com