- పదునెనిమిది వేలు జపం+పదునెనిమిది వందలు క్షీరతర్పణం+నూట ఎనభై హోమం+పదునెనిమిది మందికి అన్నదానం చేసేది.
- శ్రీ కాళహస్తి వెళ్లి రాహు దోష నివారణార్ధం సర్ప దోష పరిహారపూజను జరిపించాలి.
- సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించాలి.
- మూడు శని వారాలు ఏదైనా ఆలయంలో దేవునికి పెరుగు అన్నం(ధద్హోజనం)నివేదన చేసి, పేదలకు దానంగా పంచిపెట్టేది.
- దేవి సప్తశతి పారాయణ (లేక) మంత్రం, దేవి కవచం రోజూ పటించాలి.
- ప్రతి శని వారం ఒక పలావు పొట్లం ఒక విధవా స్త్రీకి దానం చెయ్యాలి. తయారు చెఇంచ లేకుంటే కొని కూడా ఇవ్వ వచ్చు.
- శని వారం రోజు ప్రారంభించి వరుసగా పదునెనిమిది రోజులు పారుతున్న నీటిలో రోజుకో కొబ్బరి కాయ వేయడం వల్ల రాహు గ్రహ దోషం తగ్గి పోవును.
- కొద్ది పాటి బొగ్గులని నీట్లోకి ధార పోయటం వల్ల రాహు గ్రహ దోషం పోతుంది.
- పడక గదిలో(నిద్రించే గది) నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, లేవగానే చూడటం వల్ల రాహు గ్రహ పీడ నెమ్మదిగా నివారణ అవుతుంది.
- ఆదివారం రోజున మినప వడలు కాని, మినప ఉండలు కాని పేదలకు, సాధువులకు పంచండి.
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
30, జూన్ 2014, సోమవారం
రాహు గ్రహానికి శాంతులు
29, జూన్ 2014, ఆదివారం
నవగ్రహాలు - సూర్యుడు
సూర్యుడు:
కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము.
సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు.
( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం,విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం , సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషం,
ఉద్యోగ పరిబంధన దోషం, సూర్య దోషంమొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని
పూజించటంవలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.
అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి
కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము.
సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు.
( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం,విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం , సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషం,
ఉద్యోగ పరిబంధన దోషం, సూర్య దోషంమొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని
పూజించటంవలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.
అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి
28, జూన్ 2014, శనివారం
నవగ్రహాలు - శని
శని :
సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ).
నల్లని వర్ణం తో, నలుపు వస్త్రధారణతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలాoటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికష్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ
మంచి చేసివెళ్తాడు.కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు
ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడుప్రత్యధిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
27, జూన్ 2014, శుక్రవారం
నవగ్రహాలు - శుక్రుడు
శుక్రుడు :
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను.
రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు.
ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.అనుకోని
పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం ,
బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన
విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే
అవకాశం ఉంది. వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడువర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
26, జూన్ 2014, గురువారం
నవగ్రహాలు - గురుడు
గురుడు :బృహస్పతి(గురువు)
అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
బృహస్పతి అని కూడా అంటాము.. దేవతలకు, దానవులగురువైన
శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ
/ బంగారు వర్ణం లో ఉంటాడు.పేరు ప్రఖ్యాతులు, సంపద,
తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి
ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
25, జూన్ 2014, బుధవారం
నవగ్రహాలు - బుధుడు
బుధుడు :
తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు.
పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు
బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,
సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి
అనుగ్రహం పొందాలి.మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు.
తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం
24, జూన్ 2014, మంగళవారం
నవగ్రహాలు - కుజుడు
మంగళ :కుజ(అంగారక)
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.
ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి.
దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు.
తమోగుణ వంతుడు.భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలు
ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు
మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు. అధిదేవత : భూదేవిప్రత్యదిదేవత : క్షేత్ర పాలకుడు
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.
ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి.
దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు.
తమోగుణ వంతుడు.భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలు
ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు
మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు. అధిదేవత : భూదేవిప్రత్యదిదేవత : క్షేత్ర పాలకుడు
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
23, జూన్ 2014, సోమవారం
నవగ్రహాలు - చంద్రుడు
చంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా
అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా
చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని
అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం
చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,
ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక.
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన
సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు. కర్కాటకరాశికి అధిపతి చంద్రుడు. తూర్పు- దక్షిణ అభిముఖుడై ఉంటాడు.
అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
22, జూన్ 2014, ఆదివారం
నవగ్రహాలు
నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ!
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:!!
అనే మంత్రం చాలామందికి తెలిసిందే. సాధార ణంగా నవగ్రహ దేవస్థానాలలో 'ఆదిత్యాయ చ సోమాయ అనే మంత్రాన్ని చూస్తూ ఉంటాం. నమస్సూర్యాయ అనే మంత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.
'నమస్సూర్యాయ మంత్రాన్ని తమిళనాడు ప్రజలు ఎక్కువగా చెబుతుం టారు. ఇందులో ఒక వేద రహస్యం ఉన్నది. వేదం ఉపదేశించిన సూర్య ద్వాదశాక్షరిలో సూర్య అనే పదం కనిపిస్తుంది.
సూర్యుడు: 'సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ. చరాచర జగత్తుకు సూర్యుడే ఆత్మ. ఆ సూర్యుడే పరబ్రహ్మ లేదా పరబ్రహ్మే సూర్యుడు - అనేది వేదం ఉపదేశించిన రహస్యం.
ప్రజలను కర్మలో ప్రేరేపిస్తాడు కనుక ఆయనకు సూర్యుడు అని పేరు. ఈయన ఒక సంవత్సర కాలంలో నెలకొక రాశి చొప్పున సంచరిస్తాడు. సూర్యుడు పితృ, ఆత్మ, శక్తుల కారకుడు. సూర్య ఆరాధనతో హృదయ రోగాలు తగ్గిపోతాయి.
సూర్యశాంతికై ఆదిత్యహృదయాన్ని పఠించాలి. ఈ స్తోత్రం ఆరోగ్యాన్నీ, జయాన్నీ కూడా అనుగ్రహిస్తుంది. సింహరాశి సూర్యుడి స్వస్థానం కనుక ఈ రాశివారు సూర్యారాధన చేయాలి. సూర్యుడి రత్నం కెంపు. సూర్యుడి ప్రీతికై హోమంలో వాడవలసిన సమిధ జిల్లేడు.
చంద్రుడు: మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు కనుక చంద్రుడు అని పేరు. ఈయన అత్రి పుత్రుడు కనుక దత్తభక్తులకు దగ్గరివాడు. మనశ్శాంతిని ఇచ్చే వాడు. పరమాత్మ మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు కనుక మనశ్శాంతికై ఆయనను ప్రార్థించాలి.
చంద్రుడి స్వక్షేత్రం కర్కాటకం. ఆ రాశివారు చంద్రుడిని అర్చించాలి. చంద్రుడి రత్నం ముత్యం. ఈయనకు శివుడు తన శిరస్సుపై స్థానాన్ని ఇచ్చాడు కనుక చంద్రశాంతికై శివప్రార్థన చెయ్యాలి. చంద్రడు కాశీక్షేత్రంలో తపస్సుచేసి శివానుగ్రహాన్ని పొందాడు. మోదుగ సమిధను చంద్రప్రీతికై హోమంలో వినియోగించాలి. చంద్రుడిని ధ్యానిస్తే మన:పీడలు పరిహారమవు తాయి.
మంగళుడు : సుఖాన్ని ఇస్తాడు కనుక ఆయనకు మంగళుడని పేరు. మంగళుడు భూమి పుత్రుడు. మండుతున్న బొగ్గులాగా ఉంటాడు కనుక ఈయనకు అంగారకుడని కూడా పేరు. ఈయన రత్నం పగడం.
మేషరాశివారు, వృశ్చికరాశివారు అంగారకుడిని ఆరాధించాలి. చండ్ర సమిధను అంగారక గ్రహ శాంతికై చేసే హోమంలో వేయాలి. ఆరాధనతో రోగపీడలు తొలగిపోతాయి.
బుధుడు: అన్నిటినీ తెలుసుకొనేవాడు, తెలిపేవాడు కనుక ఆయనకు బుధుడని పేరు. కన్య, మిథునరాశులకు బుధుడు అధిపతి. ఆ రాశుల వారు బుధుడిని అర్చించాలి. ఈయన చంద్రుడి పుత్రుడు. అందుకే బుధుడిని సౌమ్యుడని కూడా పిలుస్తారు.
వృక్షసంపదను రక్షించేవారిని బుధుడు రక్షిస్తాడు. బుధానుగ్రహానికి ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించాలి. పచ్చ బుధుడి రత్నం. అపామార్గం బుధుడి సమిధ. బుద్ధిపీడా పరిహారానికై బుధుడిని అర్చించాలి.
గురుడు: అన్ని అర్థాలనూ తెలిపేవాడు కనుక గురువు. బృహస్పతి దేవతల గురువు కనుక ఆయనకు గురువని పేరు.
ధనుర్మీనరాశులకు గురువు అధిపతి. ఆ రాశివారు గురుధ్యానం చేయాలి. అనేక సంకటాల నుండి దేవతలను రక్షించినట్టుగా ఈయన మానవులను కూడా రక్షిస్తూ ఉంటాడు. పుష్యరాగం గురుడి రత్నం. అశ్వత్థం (రావి) ఈయనకు సంబంధించిన సమిధ. గురుధ్యానంతో పుత్రపీడల నుంచి ముక్తి కలుగుతుంది.
శుక్రుడు: తెల్లని రంగులో మెరిసిపోతూ ఉంటాడు కనుక ఈయనకు శుక్రుడని పేరు. ఒకానొక సందర్భంలో రుద్రుడి రేతస్సు నుండి జన్మించాడు కనుక యానకు ఆపేరు వచ్చింది. దేవతలకు దు:ఖాన్ని కలిగించేవాడు కనుక శుక్రుడంటారని వ్యాఖ్యానించారు.
తుల,వృషభరాశులకు ఈయన అధిపతి. ఆ రాశి జాతకులు శుక్రుడిని స్మరించాలి. శుక్రుడిని శాంతపరచటానికి ధరించవలసిన రత్నం వజ్రం. దత్తుడికి ప్రియమైన ఔదంబరం శుక్రుడి సమిధ. పత్నీపీడ తొలగాలంటే శుక్రుడిని ప్రార్థించాలి.
శని: రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటూ, మెల్లగా సంచరిస్తాడు కనుక ఆయనకు శని అని పేరు. కుంభ, మకర రాశులకు శని నాయకుడు. ఆ రాశివారు శనైశ్చరుడిని స్మరిస్తే మంచిది. ఈయనకు సంబంధించిన రత్నం నీలం.
నలుపు, నీలం వస్త్రాలను ఈయన ఇష్టపడ తాడు. అంగవైకల్యం ఉన్నవారికి సేవ చేస్తే శని సంతోషిస్తాడు. జమ్మి సమిధలు శనికి సంబంధిం చినవి. శనైశ్చరుడు ప్రాణపీడా పరిహారకుడు.
రాహువు: సూర్యుడిని, చంద్రుడిని కబళించి విడిచిపెడతాడు కనుక ఆయనకు రాహువని పేరు. ఈయన అర్థకాయుడు. అఒంటే తల పాముగానూ, మొండెం మనిషిగానూ కలవాడని అర్థం.
రాహుప్రీతికై అమ్మవారిని ధ్యానించాలి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. రాహుశాంతికై గోమేధికాన్ని ధరించాలి. దూర్వలతో హోమం చేయాలి. కంటికి సంబంధించిన రోగాలు రాహుపూజతో ఉపశమిస్తాయి.
కేతువు: ఈయన వల్ల అన్నీ తెలుస్తాయి కనుక ఈయనకు కేతువని పేరు. కేతువంటే ధ్వజమనే అర్థం కూడా వుంది. అందరికీ విజయాన్ని ఇచ్చేవాడు కేతువు.
వైడూర్యం కేతుగ్రహానికి అనుకూలించే రత్నం. కేతుశాంతికై దర్భలతో హోమం చెయ్యాలి. కేతు ధ్యానంతో జ్ఞానపీడ పరిహరించబడుతుంది.
ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తోంది కనుక, అన్ని ఫలాలు భక్తులకు ఏకకాలంలో లభించాలంటే పై మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాల్సి ఉంటుంది.
7, జూన్ 2014, శనివారం
గోచార ఫలదర్శన చక్రం
స్థానం
|
రవి
|
చంద్రుడు
|
కుజుడు
|
బుధుడు
|
గురువు
|
శుక్రుడు
|
శని
|
రాహువు
|
కేతువు
|
1
|
స్థానచలనం
|
సౌజన్యం
|
దు॰ఖం
|
బంధనం
|
గమనం
|
ఆరోగ్యం
|
విపత్తు
|
భయం
|
భయం
|
2
|
భయం
|
వ్యయం
|
వ్యయం
|
లాభం
|
ధనలాభం
|
భాగ్యం
|
హాని
|
కలహం
|
విరోధం
|
3
|
సంపత్తు
|
లాభం
|
లాభం
|
వ్యయం
|
విపత్తు
|
సౌభాగ్యం
|
సంపద
|
సౌఖ్యం
|
సుఖం
|
4
|
మానభంగం
|
హాని
|
రిపుభయం
|
శుభం
|
వ్యయం
|
సుఖం
|
రోగం
|
మానహాని
|
మానహాని
|
5
|
భయం
|
కార్యనాశం
|
రిపుభయం
|
దరిద్రం
|
సంపద
|
పుత్రలాభం
|
సుతక్షయం
|
ధనవ్యయం
|
క్లేశం
|
6
|
రిపుహాని
|
శుభం
|
ధనలాభం
|
భూషణం
|
దు॰ఖం
|
వ్యయం
|
సంపద
|
సుఖం
|
సంతోషం
|
7
|
దేహపీడ
|
లాభం
|
కలహం
|
వ్యసనం
|
ఆరోగ్యం
|
క్లేశం
|
రాజాగ్రహం
|
భయం
|
భీతి
|
8
|
రోగం
|
వ్యయం
|
భయం
|
సంతోషం
|
హాని
|
భయం
|
దు॰ఖం
|
మృత్యువు
|
హాని
|
9
|
భయం
|
వ్యాకులం
|
వ్యయం
|
దు॰ఖం
|
ధనాగమం
|
ధనలాభం
|
రోగం
|
సంతానం
|
కలహం
|
10
|
లాభం
|
లాభం
|
చలనం
|
శుభం
|
హాని
|
సౌఖ్యం
|
జాడ్యం
|
కలహం
|
విరోధం
|
11
|
ఆరోగ్యం
|
శుభం
|
లాభం
|
సుఖం
|
సంతోషం
|
సౌఖ్యం
|
లాభం
|
లాభం
|
ధనాగమం
|
12
|
వ్యయం
|
దు॰ఖం
|
రోగం
|
వ్యయం
|
పీడ
|
లాభం
|
క్లేశం
|
హాని
|
హాని
|
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)